• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆచార్య' మరో స్పెషల్...

'ఆచార్య' మరో స్పెషల్ క్యారెక్టర్.. యాక్టర్ ఎవరంటే..?

By - Tupaki Desk
Update: 2020-04-24 16:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మూవీని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మేలో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకావాల్సి ఉందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది.

ఈ సినిమాలో రాంచరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర దాదాపుగా 30 నుండి 40నిముషాల వరకు ఉంటుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగా వారసురాలు నిహారిక నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫిల్మ్ నగర్ టాక్. ఇదివరకే మెగాస్టార్ 'సైరా'లో ప్రత్యేక పాత్రలో కనిపించింది నిహారిక. ఇప్పుడు నిహారిక పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపిస్తుండటంతో, మెగా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెరిగింది. నిహారిక చేయడం నిజమే అయితే, ఆమె పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేకెత్తించే అంశం.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • acharya 
  • chiranjeevi 
  • koratala siva 
  • niharika 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS