• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిధి కోస‌మే థియేట‌ర్ల‌కు...

నిధి కోస‌మే థియేట‌ర్ల‌కు వెళుతున్నార‌ట‌!

By - Tupaki Desk
Update: 2022-01-16 04:09 GMT
అందాల నిధి అగర్వాల్ కెరీర్ బండి నెమ్మ‌దిగా స్పీడందుకుంటోంది. ఒక్కో హిట్టు కొట్టి బండిని స‌రైన ట్రాక్ లో పెడుతోంది ఈ బ్యూటీ. తాజాగా సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన `హీరో`తో త‌న న‌ట‌న ప‌రంగా గ్లామ‌ర్ ప‌రంగా ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. సంక్రాంతి సీజ‌న్ కాబ‌ట్టి నెమ్మ‌దిగా ఈ మూవీ కూడా క‌లెక్ష‌న్లు పెంచుకుంటోంది.

ఇక తనదైన‌ నటనతో తెలుగు - తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న నిధి అగర్వాల్ `హీరో`లో అద్భుతమైన నటనను ప్రదర్శించిందన్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. నిధి స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లకు అతిపెద్ద క్రౌడ్ పుల్లర్ గా మారింద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిధి క్రేజ్ భాష ప్రాంతాలకు అతీతంగా పెరిగింది.

ప్రస్తుతానికి ఈ అందాల నాయిక‌ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న `హరి హర వీర మల్లు`లో పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న హీరోయిన్ గా నటిస్తోంది. ప‌వ‌న్ లాంటి అగ్ర హీరోతో పాన్ ఇండియా నాయిక‌గా ప్ర‌మోష‌న్ ద‌క్క‌నుంది. ఇది నిధికి పెద్ద ప్ల‌స్ కానుంది.
Tags:    
  • nidhi agarwal 
  • nidhi agarwal movies 
  • nidhi agarwal hero movie 
  • nidhi agarwal photos 
  • nidhi agarwal images 
  • nidhi agarwal photoshoot 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS