కేకలు పెట్టిస్తున్న ఎన్టీఆర్ కనకం
జూనియర్ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన బాద్ షా మూవీలో ఐటెం సాంగ్ గుర్తుందా? వెల్ కం వెల్ కం నా పేరు కనకం అంటూ.. ఓ భామ తెగ సందడి చేస్తుంది. సినిమా సంగతి ఎలా ఉన్నా.. ఈ పాట మాత్రం బాగా హిట్టయ్యింది. ఈ పాటలో ఆడిన ఐటెం భామ పేరు నికోల్ అమీ మాడెల్. దక్షిణాఫ్రికాకి చెందిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పూరీ హార్ట్ ఎటాక్ లోనూ కనిపించింది. ఐటెం సాంగ్ తో పాటు కొన్ని సీన్లలోనూ కనిపించింది.
ఈ సౌతాఫ్రికా సుందరి ఫోటో షూట్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. వీటిని చూసినోళ్లందరికీ మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ఒంటిమీద పీలికలు లాంటి డ్రస్సులతో.. అమ్మడు ఎక్స్ పోజింగ్ లో ఇరగదీసేస్తోంది. అసలే ఖండాంతరాలు దాటి వచ్చిందేమో, మనకు అక్కడి అందాలు అంతగా పరిచయం తక్కువ కదా. ప్రతీ పిక్చర్ కేకలు పెట్టించేలా ఉంది. తన పేరు కనకం అని ఎందుకు చెప్పిందో.. ఈ ఫోటోలు చూస్తే మనకు బాగా అర్ధమవుతుందన్న మాట.
ఈ నికోల్ కనకం అందాల ఆరబోతకు అసలు అడ్డు చెప్పను ఇంతకు ముందే ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడీ ఫోటోలతో ఏ రేంజ్ లో రెచ్చిపోగలదో చూపించింది. ముఖ్యంగా అయితే చేతిలో రెండు కొబ్బరి బోండాలు, వాటిలో స్ట్రాలు వేసుకుని ఇచ్చిన పోజ్ అయితే మరీ పచ్చిగాను, అంతకంటే ఎట్రాక్టివ్ గాను ఉందండోయ్. ఏమైనా కనకం మాత్రం కేకలు పెట్టించేస్తోందంతే.