• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేహా-అనాల్సిందే ఆహా

నేహా-అనాల్సిందే ఆహా

By - Tupaki Desk
Update: 2018-01-15 09:15 GMT
పాపం టైం కలిసి రాక వెనుకబడింది కాని లేదంటే ఇలాంటి హాట్ స్టిల్స్ ఇచ్చే దమ్ము మన దర్శక నిర్మాతలు అప్పుడే గుర్తించి ఉంటే పాప ఏ రేంజ్ కు వెళ్ళిపోయేదో అనిపిస్తుంది కదా. ఇది ఎవరు గురించి అనుకుంటున్నారా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డెబ్యు మూవీ చిరుతతో హీరొయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి. మీరు పైన చూసిన ఫోటో తనదే.

ఆ సినిమా హిట్ అయినా అందరి ఫోకస్ రామ్ చరణ్ పైనే ఉంది కాబట్టి తనను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేస్తే అది అట్టర్ ఫ్లాప్ కావడంతో సైలెంట్ గా ముంబై వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది. క్రూక్ - తేరి మేరి కహాని - యమ్లా పగ్లా దివానా 2 - తుమ్ బిన్ 2 అంటూ ఓ పది దాక  సినిమాలు చేసింది కాని ఏది సరైన గుర్తింపు ఇవ్వలేదు.ఆ మధ్య అర్జున్ కపూర్ హీరోగా వచ్చిన ముబారకేలో కూడా నటించింది. ఇలియానా అసలు హీరొయిన్ కాబట్టి తనను పట్టించుకున్న వారు లేరు. గ్లామర్ పరంగా ఏనాడూ మొహమాటపడని నేహా శర్మను సరిగ్గా వాడుకున్న వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఇలా అయితే లాభం లేదని సోషల్ మీడియా లో ఇన్స్ టాంట్ పాపులారిటీ ఇస్తున్న ఫోటో షూట్ కు తెరతీసింది.

నల్లని డ్రెస్ లో నిగనిగలాడే తెల్లని దేహాన్ని ఎక్కడెక్కడ చూపాలో అక్కడ ఎక్స్ పోజ్ చేస్తూ క్లీవేజ్ ని ఓపెన్ గా చూపించి ఎంజాయ్ చేసుకోమంటున్న నేహా శర్మను చూస్తూ ఉంటే అందరూ గ్రంధసాంగులు కాక తప్పదేమో. ఇప్పుడు ఈ ఫోటో విపరీతంగా వైరల్ అవుతూ రసిక ప్రియుల గ్యాలరీలలో సేవ్ అయిపోతోంది.కాదా మరి. ఇలాంటి భంగిమలు చూసాకైనా తనకు ఆఫర్ల వర్షం కురుస్తుందని నేహా ఆశ. 
Tags:    
  • Neha Sharma 
  • Actress Neha Sharma 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS