• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ డ్యాన్సులేస్తుంటే.....

చరణ్ డ్యాన్సులేస్తుంటే.. ఎంతమంది స్టార్లో

By - Tupaki Desk
Update: 2016-11-13 03:56 GMT
నీతోనే డ్యాన్స్ అంటూ రామ్ చరణ్ డ్యాన్సులేస్తుంటే.. షూటింగ్ స్పాట్ కి ఎంత మంది సెలబ్రిటీలు హంగామా చేశారో.. రీసెంట్ గా విడుదల చేసిన ఆ పాట మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది.

కంప్లీట్ గా డ్యాన్స్ నెంబర్ కావడంతో.. సెటింగ్స్ కానీ.. గెటప్స్ కానీ.. ఓ రేంజ్ లో వెలిగిపోతున్నాయి. చెర్రీ డ్యాన్స్ ప్రాక్టీస్.. రకుల్ ప్రీత్ అందాలు.. వీడియోకు మరింత కళ తీసుకొస్తే.. సాంగ్ షూటింగ్ కు వచ్చిన గెస్ట్ లే అసలు పాయింట్ అవుతోంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన..  ఈ పాట షూటింగ్ ఆసాంతం దగ్గరుండి చూసినట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీ పక్కపక్కనే కూర్చునే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న విజవల్ అయితే.. ఓ ట్రీట్ లానే ఉంది.

నిర్మాత అల్లు అరవింద్.. అల్లు అర్జున్.. అల్లు శిరీష్ లు కూడా మేకింగ్ వీడియోలో తళుక్కుమన్నారు. దర్శకుడు వివి వినాయక్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే ఒకేరోజు.. అది కూడా పాట షూటింగ్ టైమ్ లోనే కావడంతో సెలబ్రేట్ చేశారు. ఇక ఈ షూటింగ్ కు హాజరమైన వారిలో.. హీరోయిన్ శృతి హాసన్.. దర్శకుడు కొరటాల శివ.. కుర్ర హీరో అఖిల్ కూడా ఉన్నారు. చివర్లో చెర్రీ- ఉపాసన పక్క పక్కనే నవ్వుకుంటూ కనిపించిన ఫ్రేమ్ అదరహో అనాల్సిందే. ఆఖర్లో చరణ్ తో కలిసి చిరంజీవి నడుచుకుంటూ వెళ్తూ.. అలా ఓ చేయి ఊపుతుంటే.. మెగా ఫ్యాన్స్ మనసులు పులకరిచేశాయిలే.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Neethone Dance Song Making 
  • Dhruva Movie 
  • Telugu News 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS