• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రేకింగ్ న్యూస్ : డ్రగ్...

బ్రేకింగ్ న్యూస్ : డ్రగ్ కేసులో దీపికా - రకుల్ - శ్రద్ధా కపూర్ - సారా లకు NCB సమన్లు...?

By - Tupaki Desk
Update: 2020-09-23 16:00 GMT
సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో అనేక మంది స్టార్ హీరోయిన్ లకు లింకులు ఉన్నాయని గత కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్టుగా నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె - రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ ల పేర్లు ప్రధానంగా ఉన్నట్లు గత రెండు రోజులుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీపికా పదుకొణె - రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లకు సమన్లు జారీ చేసినట్లు నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడే కథనాలు ప్రసారం చేస్తోంది. దీపికా పడుకునే తన మేనేజర్ తో డ్రగ్ వ్యవహారం గురించి వాట్సాప్ చాటింగ్ ద్వారా సంభాషించినట్లు సదరు ఛానల్ పేర్కొంది. వీరితో పాటు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా, కరిష్మా ప్రకాష్ మరియు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీలను కూడా ఎన్సీబీ అధికారుల విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరందరిని రాబోయే మూడు రోజుల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నట్లు ఇండియా టుడే వెల్లడించింది.
Tags:    
  • NCB 
  • Summon 
  • Deepika Padukone 
  • Sara Ali Khan 
  • Shraddha Kapoor 
  • Rakul Preet Singh 
  • Drugs case 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS