• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెమీ న్యూడ్ గా భాయ్...

సెమీ న్యూడ్ గా భాయ్ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2017-04-01 04:33 GMT
పరాయి దేశాల భామలు బాలీవుడ్ తో పాటు.. దేశంలోని ఇతర రంగాల్లో కూడా పాగా వేసేయడం కామన్ అయిపోయింది. బ్రెజిల్ నుంచి పలువురు భామలు ఇండియన్ స్క్రీన్ పై అందాలు ఆరబోసేస్తోండగా.. ఐదేళ్ల క్రితమే ఈ పని మొదలుపెట్టేసిన సుందరి నథాలియా కౌర్. తల్లి పోర్చుగీస్.. తండ్రి ఇండియన్ కావడంతో.. ఎంట్రీ తేలిగ్గానే దొరికింది.

డైరెక్ట్ తెలుగు సినిమా అయితే.. నాగార్జున నటించిన భాయ్ మూవీలో ఐటెం సాంగ్ చేసిన నథాలియా.. ఇప్పుడు ఓ హాట్ పిక్చర్ తో వేడి రగిలించేస్తోంది. టాప్ లెస్ అనాలో.. సెమీ న్యూడ్ అనాలో కూడా చూసేవాళ్లకు అర్ధం కాని విధంగా.. ఓ సూపర్బ్ పోజ్ ఇచ్చేసింది. అందాలకు బాహువులను అడ్డం పెట్టుకుని.. ముందరి అందాలను చీకట్లోను.. బ్యాక్ అందాలను వెలుగులోను ఉంచేసి.. చూపరులను మైమరపించేసింది. ఇది బ్లాక్ అండ్ పిక్చర్ కావడంతో.. ఆ సోయగాల్లోని మెరుపులు మరింతగా మురిపించేస్తున్నాయి.

నథాలియాకి మోడలింగ్ కూడా కొత్త కాకపోవడంతో.. ఈ మోనోక్రోమ్ ఫోటోషూట్ లో తెగ రెచ్చిపోయింది. ఒంపులు తిరిగిన నడుమును కాసేపు నింపాదిగా చూస్తే.. ఇక కుర్రకారుకు కొన్ని రాత్రుళ్లు నిద్ర పట్టడం కష్టం సుమీ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nathalia Kaur 
  • Topless 
  • Telugu NEws 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS