షేపులు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో

Update: 2017-03-26 12:47 GMT
ఇంటర్నేషనల్ మోడల్ గా ఫుల్లు ఫేమస్ అయిన నర్గీస్ ఫక్రీ.. బాలీవుడ్ హీరోయిన్ గా అవతరించి చాలా కాలమే అయింది. అసలీ భామకు ఇంత క్రేజ్ ఏర్పడ్డానికి కారణం.. అమ్మడు మెయింటైన్ చేసే పర్ఫెక్ట్ బాడీ అనడంలో సందేహం లేదు.

తన నాజూకు దేహాన్ని.. అందులో ఉన్న మెలికలను చూపుతూ.. చాటి చెబుతూ.. రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీయించుకోవడం నర్గీస్ కి సరదా అయితే.. వాటిని అభిమానులతో పంచుకోవడం ఈ భామకు ఆనందం కలిగించే అంశం. చివరకు వెకేషన్స్ కి వెళ్లినపుడు కూడా ఫ్యాన్స్ ని తన ఫోటోలతో ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా నర్గీస్ ఫక్రీ పోస్ట్ చేసిన ఓ పిక్ చూసిం అందరూ షాక్ తినేయాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఈ ఫోటోలో తన అందాలను మాత్రమే కాకుండా.. వాటిలో విడివిడిగా ఉన్న మెరుపులను.. కలిపి కంబైన్ చేసి.. బాడీలో ఉన్న మెలికలు అన్నిటినీ ఒలకబోసేసింది.

నర్గీస్ షేర్ చేసిన ఈ ఫోటోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చేస్తోంది. అందాలను.. ఒంపులను చూసే అవకాశం చాలా సార్లే వస్తుంది కానీ.. వంపుల్లోని అందాలను అందరూ చూపించలేరు కదా. అదే నర్గీస్ అసలు సిసలైన స్పెషాలిటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News