• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #Nani30 : న్యూ ఇయర్‌ కి...

#Nani30 : న్యూ ఇయర్‌ కి నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కోసం సర్‌ ప్రైజ్‌

By - Tupaki Desk
Update: 2022-12-30 10:31 GMT
నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం దసరా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం నాని చాలా కష్టపడుతున్నాడు. ఆ సినిమా లో నాని లుక్ నెవ్వర్ బిఫోర్‌ అన్నట్లుగా ఉండటంతో అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దసరా విషయం పక్కన పెడితే నాని తదుపరి సినిమా విషయంలో గత కొన్ని రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిట్‌ 3 నాని తదుపరి సినిమా అన్నట్లుగా వార్తలు వచ్చాయి. నాని తదుపరి సినిమా విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చింది.

వైరా ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నెం.1 గా నాని తదుపరి సినిమా ను చేయబోతున్నాడు. నాని 30వ సినిమాగా ఈ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1వ తారీఖున అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోలు పాతిక ముప్పై సినిమాలు చేయడం అంటే గొప్ప విషయం. నాని కి ఇది ముప్పై వ సినిమా కనుక ఇది ఆయనకు మైలు రాయి సినిమా అవుతుంది. ఈ మైలు రాయి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఖాయం. ఈ #Nani30 చిత్రం చాలా ప్రత్యేకంగా ఉండటం ఖాయం అనిపిస్తుంది.

మోహన్ చెరుకూరి (CVM) మరియు తన స్నేహితులు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS లు అభిరుచి తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయడానికి ఈ బ్యానర్‌ను ప్రారంభించారట. ఈ ముగ్గురూ వివిధ వ్యాపారాలలో ఉన్నారు. వారికి చిన్ననాటి నుండి సినిమాలపై ఆసక్తిని కలిగి ఉన్నారు. వారి ఆసక్తిని గమనించి నాని వారికి తన 30వ సినిమా నిర్మాణ బాధ్యతలు ఇచ్చారు.

నాని ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు, ఇది ఖచ్చితంగా ఒక విలక్షణమైన చిత్రం అవుతుంది. జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు #Nani30 గురించిన మరిన్ని విషయాలు అధికారికంగా వెళ్లడించబోతున్నారు.  బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌లో నాని కుర్చీలో కూర్చుని ఫోన్‌లో బ్రౌజ్ చేస్తున్నట్లు చూపించడం జరిగింది. ఈ ప్రీ లుక్ ఆకట్టుకుంది. నాని 30 కి సంబంధించిన దర్శకుడు మరియు ఇతర ముఖ్యమైన వివరాలు న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • NaturalStar 
  • Nani 
  • LatestNews 
  • Nani30 
  • Update 
  • NewMovie 
  • Fans 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS