• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్నదానికి కలిసిరావడం...

చిన్నదానికి కలిసిరావడం లేదు

By - Tupaki Desk
Update: 2018-06-23 09:35 GMT
తమిళ సినిమాలు ఎన్ని చేసినా సౌత్ హీరోయిన్లకు తెలుగులో పేరు వస్తే ఆ కిక్కే వేరు. అందుకే నయనతార లాంటి టాప్ కోలీవుడ్ హీరోయిన్స్ సైతం ఏ మాత్రం అవకాశం దొరికినా మన హీరోల సరసన అవకాశం వదులుకోవడం లేదు. కాకపోతే దానికి టైం కలిసి రావాలి. మూడేళ్లుగా దాని కోసం ఎదురు చూస్తోంది నందిత శ్వేత. నిఖిల్ ఎక్కడికి పోతావా చిన్నవాడలో కీలకమైన పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ తో మెప్పించిన నందిత ఆ తర్వాత మాత్రం తెలుగులో ఆఫర్స్ లేక తమిళ్ కే పరిమితమయ్యింది.

దానికి కారణం లేకపోలేదు. మొదటి సినిమాలో ఎంత బాగా నటించినా అది గ్లామర్ పాత్ర కాకపోవడంతో పాటు హారర్ ఛాయలు ఉండటం తనకు మైనస్ గా నిలిచింది. దెబ్బకు అన్ని ఉన్నా అందుకోలేని పరిస్థితిలో నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. తాజాగా నందిని శ్వేతా చేస్తున్న మూవీ ప్రేమ కథా చిత్రమ్ 2. దీని మీద ఆశలు పెట్టేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కూడా హారర్ మూవీనే కాబట్టి. ఫస్ట్ పార్ట్ తీసిన నిర్మాత సుదర్శన్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. హైప్ పరంగా మితిమీరిన అంచనాలు అయితే దీని మీద లేవు. కామెడీ హారర్ జానర్ సినిమాలకు ఆదరణ తగ్గిన  నేపథ్యంలో ఒక టైంలో వాటికి ఊతమిచేసిన ప్రేమ కథ చిత్రమ్ సీక్వెల్ అనే ఒక్క పాయింట్ తప్ప ఇంకే బజ్ దీని మీద లేదు.

కాకపోతే తమిళ్ వరకు నందిత శ్వేతా పరిస్థితి కొంత బెటర్ గా ఉంది. ఎస్ జె సూర్య హీరోగా రూపొందుతున్న మరో హారర్ నెంజమ్ మరపతిలైతో పాటు విజయ్ సేతుపతితో ఇదం పొరుళ్ ఎవల్ అనే మూవీ చేస్తోంది. ఇవి కాకుండా ట్రియో, అసురవధం నిర్మాణంలో ఉన్నాయి. తెలుగు లో పెద్ద బ్రేక్ రావాలంటే ఏదైనా పెద్ద సినిమా పడితే తప్ప నందిత ఆశ నెరవేరేలా లేదు.
Tags:    
  • Nandita Swetha 
  • Horror thriller 
  • telugu NEws 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS