• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హైదరాబాద్ పేలుళ్లపై...

హైదరాబాద్ పేలుళ్లపై నాగార్జున ‘వైల్డ్ డాగ్’

By - Tupaki Desk
Update: 2020-02-29 13:40 GMT
కొద్దిరోజులుగా హిట్ లేక చతికిలపడ్డ టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున తాజాగా ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. దాని పేరు ‘వైల్డ్ డాగ్’. తాజాగా చేస్తున్న దేశభక్తి చిత్రం షూటింగ్ లో నాగార్జున చాలా బిజీగా ఉన్నారు.

ఈ యాక్షన్ చిత్రానికి సోలమన్ దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు కథ స్ఫూరణ అప్పట్లో ‘లుంబిని పార్క్, గోకుల్ చాట్ లో’ జరిగిన హైదరాబాద్ జంట పేలుళ్లేనని తెలుస్తోంది. జంట పేలుళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథను దర్శకుడు రాసుకున్నట్టు సమాచారం.

అందులో భాగంగానే ఇటీవల కొన్ని కీలకమైన ఎపిసోడ్లను లుంబినీ పార్క్ లోని నిజమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. కథకు ఒరిజినాలిటీ కోసం ఇలా చేశారట.. దీంతో ఈ కథ ఏంటనేది అందరికీ తెలిసివచ్చింది.

ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ వర్మగా నటించాడు. దియా మీర్జా, సైయాబీ ఖేర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగర్రాజు’ సినిమాకు కమిట్ అయ్యాడు.


Tags:    
  • Nagarjuna 
  • Wild Dog Movie 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS