• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కినేని హీరో జ‌ర జ‌ర...

అక్కినేని హీరో జ‌ర జ‌ర పుటుక్కు మే!

By - Tupaki Desk
Update: 2019-09-17 01:30 GMT
స‌వ్య‌సాచి` ప‌రాభ‌వం త‌రువాత తేరుకున్న నాగ‌చైత‌న్య `మ‌జిలీ` సినిమాతో డీసెంట్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ తో మంచి ఊపుమీదున్న చై స్పీడు పెంచాడు. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో య‌మ‌బిజీ అయిపోయాడు. తాజాగా మామ వెంకీతో క‌లిసి `వెంకీమామ‌`లో న‌టిస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియాతో క‌లిసి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై డి. సురేష్ బాబు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే త‌న‌కు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న చైతూ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ములతో చిత్రానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

రొమాంటిక్ డ్రామాగా తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. ఏషియ‌న్ ఫిలింస్ సునీల్ నారంగ్‌, నారాయ‌ణ‌దాస్ నారంగ్, పి.రామ్మోహ‌న్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే చై త‌న తండ్రి నాగార్జున‌తో క‌లిసి `సోగ్గాడే చిన్నినాయ‌న‌` చిత్రానికి రీమేక్ గా రానున్న `బంగార్రాజు` సీక్వెల్ లో న‌టించ‌బోతున్నాడు. ఇందులో నాగ‌చైత‌న్య ప్లేబాయ్ గా క‌నిపించ‌నున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో వున్న ఈ సినిమా న‌వంబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌బోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

ఇదిలా వుంటే `ఆర్.ఎక్స్‌ 100` ఫేం అజ‌య్ భూప‌తితో సినిమా క్యాన్సిల్ అని వార్త‌లు వ‌చ్చినా అది కూడా లైన్ లోనే ఉంద‌ట‌. చై-భూప‌తి కాంబో `మ‌హా స‌ముద్రం` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నుంద‌ట‌. వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ప్రారంభించి చిత్రాన్ని మిడ్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇది మల్టీ స్టార‌ర్ ఫిల్మ్. ఇందులో ఓ యంగ్ హీరో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ లైన‌ప్ చూస్తుంటే అక్కినేని హీరో స్పీడు అర్థం కావ‌డం లేదూ.. జ‌ర జ‌ర కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు క‌దూ?

    

Tags:    
  • Naga CHaitanya 
  • Telugu Film Industry 

Similar News

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS