• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ...

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ జంట దర్శనం

By - Tupaki Desk
Update: 2016-01-26 05:37 GMT
భారీ చిత్రాల నిర్మాత అశ్వనీ దత్ కు కూతుళ్లలో పెద్దామె పేరు ప్రియాంక దత్. టెలివిజన్ రంగంలో సత్తా చాటుతున్న ఈమె పలు చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. త్రీ ఏంజెల్స్ అనే బ్యానర్ పై బాణం - ఓం శాంతి - సారొచ్చారు వంటి చిత్రాలను నిర్మించింది కూడా. ఆ తర్వాత చెల్లెళ్లతో కలిసి స్వప్న సినిమాస్ అనే బ్యానర్ ను ప్రారంభించి ఎవడే సుబ్రమణ్యం మూవీని కూడా తీశారు.

ఆ మూవీ నిర్మాణ సమయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ - ప్రియాంక దత్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ పెళ్లిపీటలకు కూడా చేరుకుంది. ఇరు కుటుంబాల వైపు నుంచి అంగీకారంతో, పెద్దల మద్దతుతో గతేడాది పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడా కలిసి కనిపించలేదు ఈ జంట. ఇప్పుడు హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా అవార్డుల వేడుక.. ఈ జంట కలిసి కనిపించడానికి వేదిక అయింది. తొలిసారిగా ఇలా మీడియా ముందుకు వచ్చి కనిపించారు ఈ ప్రేమ జంట.

గతేడాది డిసెంబర్ 6న వీరిద్దరూ పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి జరిగి  50 రోజులు గడిచినా ఎక్కడా కనిపించని ఈ జంట.. తొలిసారిగా ఇలా ఫోటోలకు చిక్కారు. పెయిర్ ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ.. ఇతర సెలబ్రిటీలు అంతా పొగడ్తల్లో ముంచెత్తారు.
Tags:    
  • Nag Ashwin 
  • Priyanka Dutt 
  • IIFA Awards 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS