• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసలు ధనుష్‌ ఎవరి కొడుకు...

అసలు ధనుష్‌ ఎవరి కొడుకు సామీ??

By - Tupaki Desk
Update: 2016-11-26 08:22 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ కి అల్లుడు.. కోలీవుడ్ హీరో ధనుష్ ఇప్పుడో వివాదంలో ఇరుక్కున్నాడు. కోర్టు నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వచ్చింది. రజినీ అల్లుడు తమ కొడుకేనంటూ.. మధురైకి చెందిన ఓ ఇద్దరు దంపతులు కోర్టులో కేసు వేయడంతో.. ధనుష్ కి నోటీసులు జారీ అయ్యాయి.

మధురై జిల్లాలో మేలూరుకు దగ్గరలో ఉన్న మలంపట్టి అనే ఊరికి చెందిన కదిరేశన్-మీనాళ్ అనే దంపతులు.. ధనుష్ తమ బిట్టే అంటున్నారు. సరిగ్గా చదవడం లేదంటూ చిన్నపుడు తిడితే.. ఇంటి నుంచి పారిపోయాడని.. తన కోసం వెతకద్దంటూ లెటర్ కూడా రాసి పెట్టాడని అంటున్న ఆ జంట.. ఇప్పుడు తమ చివరి వయసులో కొడుకుతో కలిసి బతుకుదామని అనుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. తాము డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమేనంటూ కోర్టుకు చెప్పడంతో.. జనవరి 12 న హాజరు కావాలంటూ కోర్టు సమన్లు జారీ చేసింది.

ధనుష్ తమ కొడుకే అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని వీరు చెబుతున్నారు. అయితే.. గతంలో ధనుష్ పెళ్లి సమయంలో కూడా ఇలాగే ఓ గొడవ జరిగింది. ధనుష్ తన కొడుకు అని.. కొడుకును తనకు ఇచ్చేయాలని అంటూ ఓ వ్యక్తి గొడవ చేశాడు. ఆ సమయంలో ధనుష్ తండ్రి-డైరెక్టర్ అయిన కస్తూరి రాజా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇప్పుడు మరోసారి ధనుష్ పైనే ఇలాంటి వివాదం రాజుకోవడం ఆశ్చర్యకరం.
Tags:    
  • Mystery Parents 
  • Dhanush 
  • Actor Dhanush 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS