• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్‌ తో పెళ్లిని మా...

అఖిల్‌ తో పెళ్లిని మా అమ్మ డిసైడ్‌ చేయాలి!

By - Tupaki Desk
Update: 2021-01-30 12:40 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లవ్‌ బర్డ్స్‌ గా అఖిల్‌ మరియు మోనాల్‌ లు నిలిచారు. వీరిద్దరు హౌస్‌ లో ఉన్న సమయంలో చాలా క్లోజ్‌ గా ఉన్నారు. మోనాల్‌ మరియు అఖిల్‌ లు నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే అనుమానం కలిగేలా ఇద్దరు కూడా అత్యంత క్లోజ్‌ గా కనిపించారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారిది అన్నట్లుగా కాకుండా తరచు కలవడంతో పాటు స్నేహంగా ఉంటున్నారు.

అఖిల్‌ వల్లే మోనాల్‌కు.. మోనాల్ వల్లే అఖిల్‌ కు ఇంత గుర్తింపు వచ్చిందని ఈ సీజన్ లో ఫైనల్ వరకు వారు వచ్చారంటే ఇద్దరి మద్య ఉన్న కెమిస్ట్రినే అంటూ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుకే ఇద్దరి పెళ్లి గురించి జనాలు పదే పదే అడుగుతున్నారు.

బిగ్ బాస్ తర్వాత సినిమాలు.. బుల్లి తెరపై బిజీ బిజీగా అయిన ముద్దుగుమ్మ మోనాల్‌ గజ్జర్ రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో కూడా ఉంటుంది. ఆమె ఎక్కడకు వెళ్లినా కూడా అఖిల్‌ ను అడుగుతున్నారు. అలాగే వదినా అన్న అఖిల్‌ తో పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఒక లైవ్‌ చిట్ చాట్‌ లో ఒక వ్యక్తి అన్న వదినా అంటూ సంబంధం కలిపి పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించడంతో మోనాల్‌ సమాధానం చెప్తూ.. మా ఇద్దరి పెళ్లిని మీరు ఎలా డిసైడ్‌ చేస్తారు.

మా మమ్మి కదా మా పెళ్లిని డిసైడ్‌ చేసేది అంటూ చెప్పుకొచ్చింది. అంటే అమ్మ అఖిల్‌ ను పెళ్లి చేసుకోమంటే మోనాల్‌ ఓకే చెప్పేలా ఉంది అంటూ నెటిజన్స్ ఆమె స్పందనపై కూడా కామెంట్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ ముగిసి నెలలు గడుస్తున్నా మోనాల్‌ అఖిల్‌ ల సందడి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.
Tags:    
  • Akhil Sarthak 
  • Monal Gajjar 
  • Biggboss 
  • Tollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Daily Reports 
  • Tupaki Updates 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS