• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కటిఫ్ కి కారణం...

కటిఫ్ కి కారణం అదికాదంటున్న అజయ్!

By - Tupaki Desk
Update: 2016-10-10 11:40 GMT
ఒక సినిమా డైరెక్టర్ కీ - నటీనటులకు బందం ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువగా అవకాశాలు వస్తాయనేది జగమెరిగిన సత్యమే. ఈ విషయంలో తెరపైన హీరో - హీరోయిన్స్ కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో, తెర బయట కూడా హీరో - హీరోయిన్ - డైరెక్టర్ ల మధ్య అనుబంధం అంత ముఖ్యం. కాసేపు ఆ విషయం పక్కనపెడితే... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ - స్టార్ హీరోయిన్ కాజోల్ ఎంతో మంచి స్నేహితులు అనేది అందరికీ తెలిసిన విషయమే! అయితే, ఈ మధ్య అనుకోకుండా కరణ్ జోహార్‌ తో కాజోల్ ఫ్రెండ్ షిప్ కట్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా కాజోల్ భర్త అజయ్ దేవగనే చెప్పారు!

కరణ్ జోహార్ - కాజోల్ మధ్య నాటి స్నేహం గురించి, అది నేడు కటీఫ్ అయిపోయిందనే విషయం గురించి స్పందించిన అజయ్ దేవగన్... తనకూ కరణ్‌ కు మధ్య పెద్ద స్నేహం ఏమీ లేదని, ఆ మాటకొస్తే కరణ్‌ తో కాజోల్‌ కు కూడా ఒకప్పుడున్న గొప్ప అనుబంధం ఏమీ లేదని చెప్పాడు. కరణ్ కు తమకు మద్య గొడవలకు - మనస్పర్ధలకూ కారణం సినిమాల పోటీ కాదని కేవలం వ్యక్తిగత విషయాలే కారణం అని చెబుతున్నాడు.

అయితే, అజయ్ దేవగన్ సినిమా "శివాయ్" - కరణ్ సినిమా "ఏ దిల్ హై ముష్కిల్" ఈ దీపావళికి బాక్సాఫీస్ రేసులో నిలవబోతున్నాయి. అయితే ఈ అజయ్ సినిమా "శివాయ్"కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటూ కరణ్ తనకు రూ. 25 లక్షలు ఇచ్చాడని కమల్ ఆర్.ఖాన్ అనే ఒక క్రిటిక్ ఫోన్లో చెబుతున్న ఆడియోను ఈ మధ్యే అజయ్ రిలీజ్ చేశాడు. దీనిపై పెద్ద వివాదమే నడిచింది. దీంతో అజయ్ చేసిన వ్యాఖ్యలకు కారణం ఇదే అని అంతా భావించారు. కానీ కానీ తమ మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి సినిమాలు కారణం కాదని చెబుతున్నాడు అజయ్. దీంతో మరేమి కారణం అబ్బా... అంటూ బాలీవుడ్ జనాలు తెగ డిషక్షన్స్ చేసేస్తున్నారట.

కాగా కరణ్ తొలి సినిమా "కుచ్ కుచ్ హోతా హై"లో కాజోలే హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కూడా కరణ్ సినిమాల్లో తరచుగా కనిపించే కాజోల్... కభీ ఖుషీ కభీ గమ్ - మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాల్లోనూ  కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Karan Johar 
  • Ajay Devgn 
  • Telugu News 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS