• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెరిసేలే లిరిక‌ల్ సాంగ్.....

మెరిసేలే లిరిక‌ల్ సాంగ్.. ప్లెజెంట్ ఫీల్ గుడ్ సాంగ్

By - Tupaki Desk
Update: 2021-06-05 09:10 GMT
మంచి సాహిత్యం.. దానికి త‌గ్గ‌ట్టు ట్యూన్ .. మ‌ధురంగా ఆల‌పించే గొంతు స‌మ‌కుదిరితే ఆ పాట శ్రోత‌ల్ని ప‌దే ప‌దే మైమ‌రిచిపోయేలా చేస్తుంది. ఆ కోవ‌లోనే ఎంతో ఆహ్లాదంగా చక్క‌ని సాహిత్యం గానంతో అల‌రిస్తోంది మెరిసేనులే సాంగ్.

`అర్థ‌శ‌తాబ్ధం` చిత్రంలోనిది ఈ పాట‌. ముఖ్యంగా శంక‌ర్ మ‌హ‌దేవ‌న్  గానం పాట‌కు ప్ర‌త్యేక వ‌న్నె తెచ్చింది. న‌వ్ ఫ‌ల్ రాజా  సంగీతం ర‌హ‌మాన్ లిరిక్ ఆక‌ట్టుకున్నాయి. కేరాఫ్ కంచెర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం- కృష్ణ ప్రియ నాయ‌కానాయిక‌లుగా  న‌వీన్‌చంద్ర కీలక పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ ని ఇంత‌కుముందు సుకుమార్ లాంచ్ చేయ‌గా ఆక‌ట్టుకుంది. న్యాయం ధ‌ర్మం అవుతుంది… కానీ ధ‌ర్మం ఎప్పుడూ న్యాయం కాదు.. ధర్మయుద్ధాలు.. స్వతంత్య్ర దేశాలు అంటూ పదునైన డైలాగుల‌తో ఆస‌క్తిని పెంచింది. ప్రేమ‌.. ప‌గ‌.. ప్ర‌తీకారం కాన్సెప్టుతో ఈ సినిమా మ‌రో లెవ‌ల్లో ఉండ‌నుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

ర‌వీంద్ర పుల్లె ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయికుమార్‌- ఆమని- శుభలేక సుధాకర్- సుహాస్ త‌దిత‌రులు తారాగ‌ణం. పాట‌ల‌తో టీజ‌ర్ తో కంటెంట్ తో ఆక‌ర్షిస్తున్న ఈ చిత్రం జూన్ 11న ఆహాలో రిలీజ్ కానుంది.
Full View
Tags:    
  • Meriseyle 
  • Lyrical Song 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS