• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ లెస్ బిగ్ బాస్...

టాప్ లెస్ బిగ్ బాస్ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2018-06-11 17:17 GMT
బిగ్ బాస్ షో ఎలా సాగినా కూడా షోలో ఉన్నంత వరకు ఓ రకంగా ఉంటె కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత మరో రకంగా ఉంటారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రియాలిటి షోల వల్ల ఇప్పుడు తారలకు చాలా రకాలుగా పబ్లిసిటి వస్తోంది. అ క్రేజ్ వారి హోదాను మరింత పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ఓ బ్యూటీ అయితే టాప్ లెస్ తో షాక్ ఇచ్చింది.

అందాన్ని ఓ వైపు ఘాటుగా చూపిస్తూనే మరికొంత దాచుకోవడం నేటితరం కొంత మంది నటీమణులకు బాగా అలవాటైపోయింది. ఏమైనా అంటే చుస్తే చుడండి లేదంటే పక్కకు వెళ్లిపోండి అని కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ 9 రన్నరప్ గా నిలిచిన మందాన కరిమి గ్లామర్ ఎటాక్ లో ఆరితేరింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా సెక్సీ పోజులు ఇవ్వడం అమ్మడికి అలవాటే.

ఇసుకలో టాప్ అందాలను కవర్ చేస్తూ బికినిలో దర్శనమిచ్చింది. బీచ్ లో ఎవరైనా ఈ స్థాయిలో అందాలను ప్రజెంట్ చేస్తారా అనేలా నెటిజన్స్ క్లామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆఫర్స్ అయితే పెద్దగా లేవు. గత ఏడాది వరకు సైడ్ క్యారెక్టర్స్ తో నెట్టుకొచ్చింది గాని బిగ్ బాస్ వల్ల ఆమెకు ఒరిగిందేమి లేదు. మరి ఈ హాట్ ఫోటోల వల్ల ఏమైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.  


Tags:    
  • Mandana Karimi 
  • Beach 
  • Telugu NEws 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS