• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇద్దరు హీరోలు.. జాతకాలు...

ఇద్దరు హీరోలు.. జాతకాలు తేలే రోజు

By - Tupaki Desk
Update: 2015-09-03 06:59 GMT
టాలీవుడ్‌ లో ఇద్దరు హీరోల గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఇద్దరికీ ఓ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన టైమ్‌ ఇది. హిట్టు కొడితే చాలదు, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొడితేనే ముందుకు, లేదంటే స్టెప్‌ వెనక్కిపడినట్టే. అలాంటి కీలక సందర్భాన్ని ఈ ఇద్దరూ ఎలా నెగ్గుకొస్తారా? అన్న చర్చ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆ హీరోలెవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. మంచు విష్ణు, నాని. ఈ ఇద్దరికీ హిట్లున్నా .. కమర్షియల్‌ గా బ్లాక్‌ బస్టర్లు కొట్టలేదు. డిస్ట్రిబ్యూటర్‌, బయ్యరు, ఎగ్జిబిటరు లాభపడిన సందర్భాలు లేవు. అందుకే ఈ ఇద్దరి కెరీర్‌లో ఆ బ్లాంక్‌ స్పేస్‌ అలానే ఉండిపోయింది. సరిగ్గా ఈ టైమ్‌ లో విష్ణు దేవాకట్టా లాంటి ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ చేతిలో పడ్డాడు. డెప్తున్న కంటెంట్‌ తో డైనమైట్‌లా తీర్చిదిద్దాడు దేవా అంటూ టాక్‌ వచ్చింది. టీజర్‌ లో సంభాషణలు చూస్తే విషయం కనిపిస్తోంది. ఇక నానికి అలా మొదలైంది, పిల్ల జమీందార్‌ లాంటి హిట్లు ఉన్నా తప్పుల తడకల వల్ల రేసు లో వెనక్కి వెళ్లాడు. ఈ టైమ్‌ లో అతడిని ఎవడే సుబ్రహ్మణ్యం ఆదుకుంది. అయినా ఇవేవీ కమర్షియల్లీ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కావు. అందరికీ లాభాలిచ్చిన సినిమాలు కానేకావు.

అందుకే ఇప్పుడు భలే భలే మగాడివోయ్‌ ఆ లోటు తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీజర్‌, పాటలు, వీడియోల్లో చూపించిన కంటెంట్‌ యూత్‌ కి ఎక్కేసింది. కాబట్టి ఈ సినిమాపైనా అంచనాలున్నాయి. ఈ శుక్రవారమే జాతకాలు తేలే రోజు. వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    
  • Manchu Vishnu 
  • Hero Nani 
  • Telugu News 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS