పరుగో పరుగు! మలైకా ఉరుకులు పరుగులు!!
ఫ్యాషనిస్టా మలైకా అరోరా నిరంతర ఇన్ స్టా ట్రీట్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ వేదికపై రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. యోగా జిమ్ స్విమ్మింగ్ .. ఇలా ఏం చేసినా రిలేటెడ్ హాటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది మలైకా.
ఇంతకుముందు తన సోదరి అమృత అరోరా బర్త్ డే పార్టీ నుంచి మలైకా స్పెషల్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని హీటెక్కించింది. మంచు కొండల్లో లడాక్ నుంచి అదిరిపోయే ప్రింటెడ్ టాప్ ఫోటోని షేర్ చేయగా అంతర్జాలాన్ని షేక్ చేసింది. తాజాగా మలైకా జాగింగ్ ఫోటోలు మరోసారి హీట్ పెంచుతున్నాయి.
అలా వీధిలో మలైకా పరుగులంకించుకుంటున్నట్టే కనిపిస్తోంది ఈ లుక్ లో. తాను ఎక్కడ ఉన్నా స్టిల్ ఫోటోగ్రాఫర్లు మాటు వేసి వెంటాడి విసిగిస్తుంటారు. అందుకే అలా పరుగో పరుగు! అంటూ ఉరుకులు పరుగులు పెడుతోందా? ఏమో.. మలైకానే చెప్పాలి. అన్నిటినీ మించి మలైకా డెడికేషన్ ని కొనియాడాలి అంటూ యూత్ ఒకటే కామెంట్లు చేస్తున్నారు ఈ ఫోటోపై.