• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సరిలేరు నీకెవ్వరు.....

సరిలేరు నీకెవ్వరు.. ప్రత్యేకంగా మార్చిన మహేష్

By - Tupaki Desk
Update: 2019-11-22 04:06 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ నెమ్మదిగా ప్రారంభం అవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ను విడుదల చేస్తామని అనిల్ రావిపూడి టీమ్ ఇప్పటికే ప్రకటించారు.  దీంతో ఈ టీజర్ ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ టీజర్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని.. మహేష్ బాబు హీరోయిజం స్టైల్ ను ఎలివేట్ చేసే సీన్స్ ఈ టీజర్లో పొందుపరిచారనే టాక్ వినిపిస్తోంది.  ఇప్పటివరకూ 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ పై కాస్త నిరాశగా ఉన్న అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ టీజర్ లో మరో ప్రత్యేకమైన అంశం ఉందట.  టీజర్ కోసం మహేష్ బాబు స్పెషల్ గా డబ్బింగ్ చెప్పారట. తన కథను టీజర్ లో మహేష్ స్వయంగా వివరిస్తే అంతకంటే ఆసక్తికరమైన అంశం ఏముంటుంది చెప్పండి?  మహేష్ స్పెషల్ గా వాయిస్ అందించారని తెలియడంతో టీజర్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 
Tags:    
  • Sarileru Nekkevaru Teaser 
  • Mahesh Babu 
  • Vijayashanti 
  • Anil Ravipudi 
  • Vijayashanti First Look 
  • Sarileru Nekkevaru 
  • Sankranti Release 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS