• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ డుమ్మా...

మహేష్ డుమ్మా కొట్టేశాడుగా..

By - Tupaki Desk
Update: 2016-11-09 10:02 GMT
మహేష్ బాబు సినిమా ఒకటి సెట్స్ మీద ఉండగా.. ఇంకో సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. గత దశాబ్ద కాలంలో దాదాపు ఇలా జరగనే లేదు. ఐతే ఇప్పుడు మురుగదాస్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే కాదు.. ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది.

ఇవాళ రామానాయుడు స్టూడియోలో పెద్దగా హంగామా లేకుండా సింపుల్ గా మహేష్-కొరటాల సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమానికి మహేష్ డుమ్మా కొట్టాడు. ముందు మహేష్ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. మహేష్ సతీమణి నమ్రత పూజలో పాల్గొంది. దర్శకుడు కొరటాల శివ.. నిర్మాత డీవీవీ దానయ్య.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లతో పాటు సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ప్రారంభోత్సవం ఈ రోజు జరుపుకున్నా.. షూటింగ్ మొదలవడానికి టైం పడుతుంది. రెండు నెలల తర్వాత జనవరిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఇది కూడా సామాజికాంశాలతో ముడిపడ్డ కమర్షియల్ ఎంటర్టైనర్ అని సమాచారం. దీని బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లట. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Koratala Siva 
  • Mahesh Babu 
  • Telugu News 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS