• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో: ప్రభాస్ తో పాటు...

సాహో: ప్రభాస్ తో పాటు లెస్ ట్విన్స్ స్టెప్పులు

By - Tupaki Desk
Update: 2019-01-19 04:48 GMT
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' పై అంచనాలు  భారీగా ఉన్న సంగతి తెలిసిందే.  అప్డేట్లు లేవంటూ గొడవ చేస్తున్న అభిమానులను శాంతపరచడానికా అన్నట్టు 'షేడ్స్ ఆఫ్ సాహో -చాప్టర్ 1' మేకింగ్ వీడియో టీజర్ ను అక్టోబర్లో విడుదల చేస్తే ఆది ప్రేక్షకులనందరినీ థ్రిల్ చేసింది.  'సాహో' స్టాండర్డ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్కసారిగా అందరికీ అర్థం అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 'సాహో' కు సంబంధించిన మరో అప్డేట్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంది.

ఈ సినిమాలో ఒక పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న డ్యాన్సర్స్ లెస్ ట్విన్స్ ప్రభాస్ తో కలిసి డ్యాన్స్ చేస్తారట. లారెంట్ నికోలస్.. ల్యారీ నికోలస్ అనే పేరున్న ఈ కవలలు పలు  ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో స్టెప్పులేశారు.  బియోన్స్.. మిస్సీ ఎలియట్.. మేగన్ ట్రైనర్ లాంటి ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్ మ్యూజిక్ వీడియోలలో లెస్ ట్విన్స్ డ్యాన్స్ వేయడం విశేషం.  'సాహో' లో ఈ పాటకు వీరిద్దరినే కాకుండా ఇతరదేశాలకు చెందిన మరికొందరు డ్యాన్సర్లను కూడా తీసుకుంటున్నారట.

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవ్ మర్చంట్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తాడని సమాచారం. ఈ పాటను భారీ స్థాయిలో తెరకెక్కిస్తారని అంటున్నారు.  ఈ సినిమాకు శంకర్ - ఎహసాన్ - లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. ఈ రేంజ్ ఇంటర్నేషనల్ సాంగ్ మాత్రం టాలీవుడ్ కు కొత్తే. 


Full View
Tags:    
  • Prabhas 
  • Saaho 
  • Les Twins 
  • Telugu News 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS