• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2 ఫ్యాన్స్ కు...

ఇండియన్ 2 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

By - Tupaki Desk
Update: 2022-11-27 09:32 GMT
కొన్ని కాంబినేషన్ సినిమాలు సెట్స్ మీద ఉండగానే భారీ క్రేజ్ ఏర్పరచుకుంటాయి. కోలీవుడ్ లో అలాంటి కాంబోలో ఒకటి శంకర్, కమల్ హాసన్ మూవీ. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ మూవీ సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆ మూవీ సీక్వల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నారు.

 సినిమా ఎప్పుడో మొదలు పెట్టగా మధ్యలో దాదాపు సినిమా ఆగిపోయింది అన్నారు. ఇండియన్ 2 ని మధ్యలో వదిలిపెట్టి రాం చరణ్ తో సినిమా చేస్తున్నాడు శంకర్. కమల్ కూడా ఆ మూవీని లైట్ తీసుకుని విక్రం పూర్తి చేశాడు.

విక్రం భారీ హిట్ తో కమల్ మళ్లీ ఇండియన్ 2 మీద ఫోకస్ చేశాడు. సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓ పక్క శంకర్ చరణ్ సినిమా చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 కూడా చేస్తున్నాడు.

 ఇప్పటికే 70 శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ 5 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. చెన్నైలోనే ఈ షెడ్యూల్ షూట్ చేస్తారట. ఈ మూవీ షూటింగ్ ని మార్చి కల్లా పూర్తి చేయాలని కమల్ చెబుతున్నారట. ఇండియన్ 2 తర్వాత కమల్ హాసన్ వినోద్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.

ఇండియన్ 2 తో మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు కమల్ హాసన్. సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2023 సెకండ్ హాఫ్ లో ఇండియన్ 2 రిలీజ్ ఉంటుందని టాక్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టేస్తున్నారు. విక్రం సినిమాతో సూపర్ ఫాం లోకి వచ్చిన కమల్ ఇండియన్ 2తో కూడా సరికొత్త సంచలనాలు సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు.

చరణ్ సినిమా చేస్తూనే ఇండియన్ 2 మూవీ మీద కూడా దృష్టి పెట్టాడు శంకర్. చరణ్ సినిమా ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అది పూర్తి చేసుకుని డిసెంబర్ 5 నుంచి ఇండియన్ 2 మూవీ షూటింగ్ చేయనున్నారు.  


Tags:    
  • Kamalhasan 
  • Shankar 
  • Indian2 
  • Kollywood 
  • Kajal 
  • Rakulpreet singh 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS