• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెజీనాలో భార్యను చూశాడట!!

రెజీనాలో భార్యను చూశాడట!!

By - Tupaki Desk
Update: 2017-05-08 18:57 GMT
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ నక్షత్రం. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలోకి తెచ్చేసేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. ఒత స్పెషల్ సాంగ్ ను జత చేయనున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేయగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్లోని యాక్షన్ ఎపిసోడ్స్ బాగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాటి కంటే ఎక్కువగా రెజీనా గ్లామర్ ను కృష్ణవంశీ చూపించిన తీరు ఇంకా ఆకర్షణీయంగా ఉంది.

నక్షత్రంలోని ఓ పాటలో తన గ్లామర్ ను రెజీనా విచ్చలవిడిగా చూపించేసిందని టాక్. ఈ మూవీలో రెజీనా పాత్ర గురించి.. ఈ హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు దర్శకుడు. 'నేను రెజీనాతో వర్క్ చేయడం ప్రారంభించిన కొన్ని రోజులకు.. ఆమెలో నాకు యంగ్ రమ్యకృష్ణ కనిపించింది. ఆమెలోని ఆ యాంగిల్ నచ్చి.. ఆ పాత్రను మరింత అద్భుతంగా డిజైన్ చేశాను' అని చెప్పాడు కృష్ణవంశీ. ఇంతకు ఈ దర్శకుడు తన భార్య రమ్యకృష్ణ అందం రెజీనాలో కనిపించిందా.. ఈ భామకు అంత ట్యాలెంట్ ఉందని చెబుతున్నాడా అన్నది మాత్రం అర్ధం కాని పాయింట్.

నక్షత్రం మూవీలో ఒక పాట కోసం రెజీనా 18 డ్రెస్సులు మార్చాల్సి వచ్చిందట. అంతగా విసిగించేసినా.. సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్యూ అంటున్నాడు కృష్ణ వంశీ. ఇక తన పాత్రకు సంబంధించిన రష్ ఇంకా చూసుకోలేదంటున్న రెజీనా.. తెరపై ఈ రోల్ ను చూసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతోంది.
Tags:    
  • Krishna Vamsi 
  • Regina 
  • Nakshatram Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS