• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రాక్ ఆ సినిమా కు...

క్రాక్ ఆ సినిమా కు ఫ్రీమేక్?

By - Tupaki Desk
Update: 2019-11-15 07:38 GMT
మాస్ మహారాజా రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్లో 'క్రాక్' అనే టైటిల్ తో కొత్త సినిమా  గురువారం లాంచ్ అయింది. రవితేజ -మలినేని కాంబినేషన్లో గతం లో 'డాన్ శీను'.. 'బలుపు' సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.  దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రచారం లో ఉన్నాయి.  ఈ సినిమా కథ గత ఎన్నికల నేపథ్యం లో ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ అదేమీ నిజం కాదని సమాచారం.

ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా 'సేతుపతి' కి ప్రేరణగా తీసుకున్నారని ఇన్సైడ్ టాక్.  నిజానికి 'సేతుపతి' సినిమా రిమేక్ ను తెలుగు లో గంటా శ్రీనివాస రావు తనయుడు హీరోగా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఫలితం మాత్రం నిరాశ పరిచింది.  కానీ మాస్ మహారాజా కు 'సేతుపతి' సినిమా థీమ్ నచ్చడం తో ఆ సినిమా కథకే కొన్ని మార్పులు చేసి 'క్రాక్' కథను తయారు చేసినట్టు గా టాక్ వినిపిస్తోంది.  అయితే ఈ విషయం నిర్థారణ కావాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడక తప్పదు.

ఈ సినిమా లో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  శృతి హాసన్ హౌస్ వైఫ్ పాత్ర లో హోమ్లీ గా కనిపిస్తుందని సమాచారం. థమన్ ఈ సినిమా కు సంగీత దర్శకుడు. ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
Tags:    
  • Krack 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Krzck Movie 
  • Telugu Movie News 
  • Tollywood Movie Updates 
  • Tupaki News 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS