• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ కోసం కొరటాల కొత్త...

మహేష్ కోసం కొరటాల కొత్త ప్లాన్

By - Tupaki Desk
Update: 2016-09-18 11:30 GMT
మహేష్ బాబు ఇలా ఎందుకు చేస్తున్నాడో! సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అలవాటు ఉంది. ఓ సినిమాను మొదలుపెట్టి.. అది పూర్తయ్యేవరకూ వేరే ప్రాజెక్టును పట్టాలెక్కించడు. ప్రస్తుతం చాలామంది హీరోలు ఇదే అనుసరిస్తున్నా.. మహేష్ ఇప్పటివరకూ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్. చేస్తున్న సినిమా రిజల్ట్ తెలిసేవరకూ కనీసం కొత్త సినిమాని అనౌన్స్ చేసే అలవాటు కూడా లేదు. కానీ ఇప్పుడా ట్రెండ్ కి మహేష్ చెక్ పెట్టేస్తున్నాడు.

మురుగదాస్ మూవీ షూటింగ్ జనవరినాటికి పూర్తి చేసేసి.. ఆ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో ఒకటి వంశీ పైడిపల్లితో అయితే.. రెండోది శ్రీమంతుడుతో తనకు ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాలతో చేయనున్నాడు. కొరటాలకు మహేష్ కేటాయించిన డేట్స్ ను పరిశీలిస్తే.. మహేష్ లో చేంజ్ ఈజీగా అర్ధమవుతుంది. జనవరిలో 10 రోజులు.. ఫిబ్రవరిలో 15 రోజులు.. మార్చ్ లో 10 రోజులు చొప్పున.. డేట్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇలా ఇవ్వాల్సిందిగా కొరటాల అడిగి మరీ తీసుకోవడం అసలు విషయం.

మహేష్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ తీసేసి.. మధ్యలో మిగిలిన పార్ట్ తీస్తూ.. మహేష్ డేట్స్ ను కేవలం 40 రోజులు మాత్రమే ఉపయోగించుకోవాలని కొరటాల డిసైడ్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ లెక్కన మే నెలాఖరు కల్లా సినిమా పూర్తి చేసేసి. జూలై నాటికి విడుదల ప్లాన్ చేశాడట  కొరటాల. వేగంగా ఫినిష్ చేసే ఈ ఆలోచన నచ్చడంతోనే మహేష్ ఇందుకు సై అన్నట్లు తెలుస్తోంది.
Tags:    
  • Koratala Siva 
  • Mahesh Babu 
  • Telugu News 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS