• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీని వదిలేసి చిరు...

బన్నీని వదిలేసి చిరు దగ్గరకెళ్ళాడా?

By - Tupaki Desk
Update: 2018-05-07 13:40 GMT
టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో కొరటాల చేరిపోయాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మిర్చి సినిమాతోనే సరికొత్త ట్రెండ్ కలెక్షన్స్ సెట్ చేసిన ఈ దర్శకుడు శ్రీమంతుడు సినిమాతో స్టార్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతి తక్కువ కాలంలో కేవలం నాలుగు సినిమాలతో ఎక్కువ క్రేజ్ అందుకున్న దర్శకుడిగా కొరటాల బ్రాండ్ మరింత స్ట్రాంగ్ గా అయ్యింది. భారత్ అనే నేను సినిమా హిట్ తరువాత ప్రతి ఒక్క స్టార్ హీరో ఇప్పుడు కొరటాల వైపే చూస్తున్నారు.

ఏ మంత్రం అవకాశం దొరికినా వదులోకోవద్దు అనేలా ఉన్నారు. కానీ కొరటాల మాత్రం తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. భరత్ అనే నేను సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు ఇంకా ఫైనల్ చేయకపోవడం గమనార్హం. గతంలో రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ చెలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పినా మళ్లీ క్యాన్సిల్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ దగ్గరకు వచ్చే సరికి దాదాపు ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయిందని టాక్ వచ్చింది. బ్యాక్ గ్రౌంఫ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు కూడా టాక్ రావడంతో అభిమానులు కూడా ఆ కాంబో పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఇప్పుడు వినిపిస్తోన్న మరో టాక్ ప్రకారం కొరటాల మెగా స్టార్ చిరంజీవి వైపు మల్లినట్లు తెలుస్తోంది.  ఇటీవల మెగాస్టార్ భరత్ అనే నేను చూసి దర్శకుడిని స్పెషల్ గా అభినందించారు. అయితే పనిలో పనిగా కొరటాల తో కథ చర్చలు జరిపిన మెగాస్టార్ ఒక మంచి పాయింట్ ని కొరటాల నుంచి వినడంతో కథ పై కసరత్తులు చేయమని చెప్పారట. మరో మూడు నెలల వరకు ఏ పని పెట్టుకోకుండా కొరటాల స్క్రిప్ట్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కొరటాల దాదాపు అల్లు అర్జున్ తో ఫిక్స్ అయ్యి ఇప్పుడు మెగాస్టార్ వైపు మళ్లడంతో అందరూ షాక్ అవుతున్నారు.


Tags:    
  • Koratala Siva 
  • Chiranjeevi 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS