• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ నా మనసులో లేడు

పవన్ నా మనసులో లేడు

By - Tupaki Desk
Update: 2018-04-24 09:15 GMT
భరత్ అనే నేను విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న దర్శకుడు కొరటాల శివ చూపించినట్టుగా గత నాలుగేళ్లలో మహేష్ ని మాస్ మెప్పించేలా ఎవరు చూపించలేదు అన్నది నిజం. అందుకే మూడో సినిమాకైనా వెంటనే రెడీ అంటున్నాడు ప్రిన్స్. అది అంత ఈజీగా జరగదు కానీ సినిమా చూసాక మీడియాతో పాటు అభిమానులకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇది స్టార్ట్ కావడానికి ముందే కొరటాల పవన్ కళ్యాణ్ కు ఒక కథ వినిపించే ప్రయత్నం చేసాడని కాని పవన్ మూడ్ వేరుగా ఉండటంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ వద్దనుకున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మీడియా అదే విషయాన్నీ ప్రస్తావించగా కొరటాల శివ దాన్ని పూర్తిగా కొట్టి పారేసాడు. అసలు పవన్ ను తాను కలవనేలేదని తన మనసులో ఈ కథకు సంబంధించి ఆయన లేడని క్లారిటీ ఇచ్చాడు.

అసలు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని ఒక స్టార్ హీరో అయితేనే దీనికి న్యాయం చేయగలడని భావించి మహేష్ అయితేనే పర్ఫెక్ట్ ఛాయస్ అని గుర్తించినట్టు చెప్పాడు. నిజమే. మహేష్ కు రాజకీయాలంటే ఆసక్తి లేదు కాని అసలు సంబంధాలే లేవని చెప్పలేం. ఎందుకంటే బావ గల్లా జయదేవ్ అధికార పార్టీ ఎంపి. నాన్న కృష్ణ మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. కాని ప్రిన్స్ మాత్రం మాటవరసకు కూడా పాలిటిక్స్ మాట్లాడేందుకు ఇష్టపడేవాడు కాదు కనక ఈ రోల్ అంత సహజంగా వచ్చింది అనుకోవచ్చు. అదే ప్లస్ పాయింట్ గా మారింది కూడా. ఒకవేళ శివ అన్నట్టు పవన్ కనక చేసుకుంటే సినిమా మొత్తం జననేత అధినేత సిఎం అయినట్టు కనిపిస్తుంది తప్ప మరోలా కాదు. అందుకే ఈ విషయంలో న్యూట్రల్ గా ఉండే మహేష్ కన్నా బెస్ట్ ఛాయస్ మరొకరు లేరే అనిపిస్తుంది.

Tags:    
  • Koratala Siva 
  • Pawan kalyan 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS