#మాల్దీవ్స్ ట్రీట్.. నెట్ లో చిక్కిన హాటెస్ట్ బికినీ ఫిష్
వారం రోజులుగా అందాల కియరా అద్వాణీ మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ 2021 వేడుకల కోసం మాల్దీవులకు వెళ్లిన కియరా ఒంటరి దీవిలో సుందరమైన ప్రదేశం నుండి అద్భుతమైన ఫోటోల్ని షేర్ చేస్తోంది. ఇప్పటికే అవన్నీ వైరల్ గా మారాయి. తాజాగా మరో వేడెక్కించే ఫోటోని కియరా షేర్ చేయగా అది అంతర్జాలంలో సునామీలా మారింది.
కియారా అద్వానీ మాల్దీవులలో నెట్ బెడ్ మీద రిలాక్స్ అవుతున్న తాజా ఫోటో అంతే వైరల్ గా మారింది. బీచ్ పరిసరాల్లో పసుపు బికినీలో కియరా అందాలు ఒక్కసారిగా హీట్ పెంచేశాయనే చెప్పాలి. ఇక ఇదే దీవిలో కియరా బోయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రా కూడా పర్యటనలో ఉన్నాడు. కియరా- సిదార్థ్ ఇంతకుముందు జంటగా విమానాశ్రయంలో కనిపించి షాకిచ్చారు. కానీ మాల్దీవుల్లో మాత్రం ఎవరికి వారు యమునా తీరే! అన్న చందంగా విడివిడిగా ఉన్న ఫోటోల్ని షేర్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కియారా ప్రియుడితో మాల్దీవులలో కలిసి ఉన్నారని గుసగుసలు అంతే వేడెక్కించేస్తున్నాయ్.
ఇదివరకూ దీవిలో షికార్ కి వెళుతూ.. కియరా రెడ్ హాట్ బికినీలో కనిపించి ఇంటర్నెట్ లో మంటలు పుట్టించింది. కియరా హాటెస్ట్ బికినీ ట్రీట్ ని ఇంకా యూత్ మరువనే లేదు. తాజాగా షేర్ చేసిన కియారా పసుపు బికినీ అంతే అగ్గి రాజేస్తోంది. బికినీలో కియరా నెట్ బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న తీరు వేడెక్కించింది. అందమైన దీవిలో సహజమైన బీచ్ లను ఆస్వాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అభిమానులను మంత్రముగ్దులను చేస్తూ గుండెకు చికిత్స చేస్తోంది.
కియరా ఫ్రెండ్స్ అనన్య పాండే- ఇషాన్ ఖత్తార్ కూడా మాల్దీవుల్లో ఉన్నారు. ఈ దీవిలో ఒక విశాలమైన లాంజ్ లో విశ్రాంతి తీసుకుంటున్న రెండు చిత్రాలను అనన్య షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. లాక్డౌన్ 5.0లో ప్రవేశించినప్పటి నుండి బాలీవుడ్ ప్రముఖులు మాల్దీవులకు వెళుతున్నారు. ఇప్పటికే డజను మంది పైగా అందాల భామలు ఇక్కడ సేదదీరారు.
ఇక కెరీర్ సంగతి చూస్తే కియారా అద్వానీ ఇటీవల చండీగర్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. రాజ్ మెహతా దర్శకత్వం లో జగ్ జగ్ జీయో చిత్రీకరణను ముగించారు. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటించేందుకు కియరా సంతకాలు చేసింది.