• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బోల్డ్ గా ఎక్స్ పోజ్...

బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేస్తే తప్పా అంటున్న కియారా..

By - Tupaki Desk
Update: 2020-03-16 11:30 GMT
కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి నోళ్ళలో నానుతున్న పేరిది. ఎందుకంటే ఆమె ఎంచుకుంటున్న సినిమాలు అంతటి పేరును తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతలో కూడా ఎక్కడా రాజీపడట్లేదు. సినిమాలతోనే కాదు ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ఇటీవల పచ్చని ఆకు చాటున టాప్ లెస్ పోజుతో పిచ్చెక్కించిన ఆమె ఫోటో విపరీతంగా వైరల్ అయింది.

ఆ ఫోటో కియారాకు ప్రత్యేక గుర్తింపుతో పాటు లేని తంటాలు కూడా తెచ్చిపెట్టింది. కొందరేమో ఆమె బోల్డ్ నెస్ కి మెచ్చుకుంటుంటే, మరికొందరేమో ఆ ఫొటోతో మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాను దున్నిపారేస్తున్నారు. ఆ బోల్డ్ పోజు పై కియారా ఫోనుకి మెస్సేజులు లెక్కలేనన్ని వస్తున్నాయట. ఆ మెస్సేజిలను చదవలేక కియారా ఫోన్లో నోటిఫికేషన్లను ఆఫ్ చేసానని తను చెప్పుకొస్తుంది.

ఎందుకంటే మీమ్స్ చేసుకున్నారంటే పర్లేదు కానీ డైరెక్ట్ గా అసభ్యకరమైన మెస్సేజెస్ చేస్తుంటే ఇబ్బందిగా ఉందని, ఒక నటి సోషల్ మీడియాలో ధైర్యంగా, ఎక్స్పెరిమెంటల్ గా ఉండటం చాలా కష్టమంటూ కియారా వెల్లడించింది. ఏదైతేనేం కియారా అందాల ఆరబోత, బోల్డ్ యాక్టింగ్ ఫోటోలు, ఫోటోషూట్లకే అంకితం కాదు. ఆమె 'గిల్టీ' లో చేసిన నాన్కి పాత్ర కూడా బోల్డ్ నెస్ కేటగిరికి చెందడం విశేషం.
Tags:    
  • Kiara Advani Feels The Heat With Inappropriate Messages 
  • Kiara Advani 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Kiara Advani Latest Pics 
  • Tollywood 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS