• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పీకే : ఏడేళ్లకు అనసూయ...

పీకే : ఏడేళ్లకు అనసూయ కోరిక నెరవేరబోతుంది

By - Tupaki Desk
Update: 2020-02-04 04:30 GMT
హాట్‌ యాంకర్‌ అనసూయ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పుష్కర కాలం అవుతుంది. కాని ఆమెకు జబర్దస్త్‌ తోనే గుర్తింపు లభించింది. పలు సినిమాల్లో నటించినా కూడా ఏ ఒక్క సినిమా ఆమెకు సరైన గుర్తింపును తీసుకు రాలేక పోయాయి. బుల్లి తెరపై కూడా జబర్దస్త్‌ కు ముందు కనిపించింది. అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎప్పుడైతే జబర్దస్త్‌ లో యాంకర్‌ గా కనిపించిందో అప్పటి నుండి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. జబర్దస్త్‌ యాంకర్‌ గా ఓ రేంజ్‌ లో ఊపు ఊపేస్తున్న సమయంలో అనసూయకు త్రివిక్రమ్‌ 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఒక పాత్రకు ఛాన్స్‌ ఇచ్చాడు.

ఆ సినిమాలో ఏదో కారణం తో అనసూయ చేయలేక పోయింది. ఆ సమయంలో ఆ విషయ మై చాలా పెద్ద రచ్చ జరిగింది. అప్పటి నుండి పవన్‌ సినిమాలో ఛాన్స్‌ కోసం అనసూయ ఎదురు చూస్తూ ఉందట. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతున్నందుకు అనసూయ చాలా సంతోషంగా ఉందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పవన్‌ 27 చిత్రంలో అనసూయ చాలా ముఖ్య పాత్రకు గాను ఎంపిక అయ్యిందట.

రంగస్థలం చిత్రం తర్వాత అనసూయ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా బిజీ అవుతుంది. ఈమెను కీలక పాత్రలకు ఎక్కువగా సంప్రదిస్తున్నారు. ఒక వైపు బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తూనే మరో వైపు ఈ అమ్మడు వెండి తెరపై వరుసగా సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఈసారి పవన్‌ 27లో ఛాన్స్‌ దక్కించుకుని ఎగిరి గంతేస్తోంది.

క్రిష్‌ దర్శకత్వం లో ఇటీవలే ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. స్వాతంత్య్రంకు పూర్వం నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుందట. గత ఏడాది సైరా రాగా.. ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కూడా స్వాతంత్య్రం కు పూర్వం కథతో రూపొందుతుంది. ఇప్పుడు పవన్‌ 27 కూడా అదే నేపథ్యం అవ్వడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags:    
  • Key role for Anasuya in Pawan Kalyan Film 
  • Anasuya 
  • Pspk26 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS