• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: టన్నుల్లో...

ఫోటో స్టొరీ: టన్నుల్లో గ్లామరసం..!

By - Tupaki Desk
Update: 2019-05-05 22:30 GMT
కేతిక శర్మ పేరు తెలుసా? యూట్యూబ్ లో డబ్ స్మాష్ విడియోలు చూసేవారికి ఈ భామ పేరు తెలిసే ఉంటుంది.  ఎందుకంటే ఈ ఢిల్లీ బ్యూటీ చేసిన డబ్ స్మాష్ వీడియోలో సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి.  పాప కూడా పాపులర్ అయింది. జస్ట్ డబ్ స్మాష్ వీడియోలే కాదు కేతిక మోడల్ కూడా.  ఇన్స్టా గ్రామ్ లో ఈ భామకు 1.5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారంటేనే కేతిక రేంజ్ మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా భామలందు హాటు భామలు వేరు అని మనం అనుకోవాలి.  ఈ భామ ఫోటో పోస్ట్ చేసిందంటే.. సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.  కేతిక స్పెషాలిటీ ఏంటంటే.. బికినీలే వేసి బీచ్ ఒడ్డున నిలబడాల్సిన పని లేదు.  జస్ట్ ఒక టైటు టీ షర్ట్ వేసుకొని అలా పోజిస్తే చాలు.. సోషల్ మీడియా కుర్రాళ్ళంతా ఆమె ఎకౌంట్ నుంచి ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని వాల్ పేపర్లు గా పెట్టుకోవాల్సిందే.  రీసెంట్ గా ఈ భామ ఒక పింక్ కలర్ గౌన్ వేసుకొని బెడ్ పై కూర్చుంది.  ఒక కాలు కింద పెట్టి మరో కాలిని అలా మడిచింది. కాళ్ళ అందాలు తప్ప ఎక్స్ పోజింగ్ ఒక సెంటీమీటర్ కూడా లేదు.  అయినా టన్నుల్లో ఎక్స్ పోజింగ్ చేసినట్టుగా గ్లామరసం చిందించినట్టుగా అనిపిస్తోంది. కాకపోతే తన ఎక్స్ ప్రెషన్ మాత్రం మహా సెన్సువల్ గా ఉంది.

ఈ ఫోటోలో కేతిక ముందు ఒక లాప్ టాప్ ఉంది. అంటే ఇలాంటి హాటు ఫోటోలను స్వయంగా అప్లోడ్ చేస్తూ నెటిజనుల హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో.. కామెంట్లు ఎలా ఉన్నాయో ఒక కంట కనిపెడుతున్నట్టుగా ఉంది. ఈ ఫోటోకు భారీగానే లైక్స్..కామెంట్స్ వచ్చాయి.  ఒకరు '100% హాట్' అన్నారు.. మరొకరు 'బెస్ట్ మోడల్ ఇన్ ఇన్స్టాగ్రామ్' అని కితాబిచ్చాడు.  ఇంకా చాలామంది బ్యూటిఫుల్ అని.. హాటీ అని..సెక్సీ.. అని కామెంట్లు చేశారు.


Tags:    
  • Ketika Sharma 
  • Telugu News 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS