• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాటలతో ‘కంచె’ కట్టిన...

పాటలతో ‘కంచె’ కట్టిన వాడెవడబ్బా!

By - Tupaki Desk
Update: 2015-09-17 06:18 GMT

Full View
మొదలుపెట్టినపుడు తెలియలేదు ‘కంచె’లో ఇంత విషయముందని. ఇప్పుడందరూ ఎప్పుడెప్పుడా అని ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేయబోతోంది. ఈ రోజే ఆడియో విడుదల. రామ్ చరణ్ చేతుల మీదుగా ‘కంచె’ ఆడియో విడుదల కాబోతోంది. హైదరాబాద్ లో భారీ ఎత్తున ఆడియో వేడుక నిర్వహించబోతున్నారు.

ఐతే కంచె ట్రైలర్ లో విజువల్స్ చూసి మెస్మరైజ్ అయిపోయిన జనాలు ఈ సినిమాకు సంగీతం అందించిందెవరన్నది పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ని క్రిష్ టాలీవుడ్ కి పట్టుకొచ్చిన సంగతి ఎవరూ గుర్తించలేదు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు.. చిరంతన్ భట్. క్రిష్ బాలీవుడ్ మూవీ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’లో కొన్ని పాటలు అతనే కంపోజ్ చేశాడు. ఇంకో పది సినిమాల దాకా చేశాడు. ‘కంచె’తో తెలుగులో అరంగేట్రం చేశాడు.

ఆడియో ఫంక్షన్ నేపథ్యంలో శాంపిల్ కి శ్రియ ఘోషల్ పాడిన నిజమేనని నమ్మనీ అనే పాట టీజర్ ముందు రోజు రిలీజ్ చేశాడు. అది వింటేనే చిరంతన్ భట్ టాలెంట్ ఏంటో అర్థమైపోయింది. క్రిష్ టేస్టుకు తగ్గట్లే మంచి పాటలిచ్చినట్లున్నాడు చిరంతన్. శంకర్ మహదేవన్, విజయ్ ప్రకాష్ లాంటి టాప్ సింగర్స్ ‘కంచె’ పాటలు పాడారు. అన్ని పాటల్నీ క్రిష్ ఆస్థాన గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రే రాయడం విశేషం. మొత్తం ఆల్బం ఎలా ఉంటుందో ఈ రోజు సాయంత్ర విని తెలుసుకుందాం.
Tags:    
  • Varun Tej 
  • Kanche Movie 
  • Telugu NEws 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS