• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఓ జోకరట.. అతడి...

పవన్ ఓ జోకరట.. అతడి సినిమా చూడడట

By - Tupaki Desk
Update: 2016-03-17 06:23 GMT
కమాల్ ఆర్.ఖాన్ అని ముంబయిలో ఓ పెద్ద జోకర్ ఉన్న సంగతి మన జనాలకు పెద్దగా తెలియదు. తనో పెద్ద క్రిటిక్ లాగా ఫీలవుతూ.. సినిమాల్ని రివ్యూ చేస్తుంటాడు. అలాగే బాలీవుడ్ సెలబ్రెటీల మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటాడు. మామూలుగా అతడి మాటల్ని అక్కడెవ్వరూ పట్టించుకోరు. ఐతే సోనాక్షి సిన్హా లాంటి వాళ్లకు మాత్రం మండిపోయి అతణ్నిచెడామడా తిట్టిపోశార్లెండి. కమల్ కోరుకునేది కూడా ఇదే. తాను ఎవర్నో ఒకర్ని కెలకడం.. వాళ్లు రెస్పాండయితే మంచి పబ్లిసిటీ వచ్చిందని సంబరపడటం.. ఇదీ అతడి స్టయిల్. ఆ మధ్య బాహుబలి సినిమా మీద కూడా ఇలాగే చెత్త వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ - రానా వేస్ట్ అన్నట్లు మాట్లాడుతూ.. బాహుబలి సినిమా మీద కూడా విమర్శలు గుప్పించాడు.

ఇప్పుడు లేటెస్టుగా పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు కమల్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో కమాల్ తన నోటికి పని చెప్పాడు. పవన్ మీద, అతడి అభిమానుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని.. తాను అతడి సినిమాలు చూడనని అన్నాడు. ‘‘ఈ పవన్ కళ్యాణ్ కూడా హీరో అయితే.. ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావచ్చు. అసలీ సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? వెరీ బ్యాడ్ చాయిస్. నేనైతే ఈ జోకర్ - కార్టూన్ సినిమాల బదులు రాజ్ పల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూస్తా’’ అని వ్యాఖ్యానించాడు కమాల్. పవన్ అభిమానులు తన మీద అటాక్ మొదలెడితే.. మంచి పబ్లిసిటీ వస్తుందని అతడి ప్లాన్. మరి పవన్ ఫ్యాన్స్ అతడు కోరుకున్నట్లే చేస్తారా.. లేక కకమాల్  ను ఇగ్నోర్ చేసి అతడికి సరైన బుద్ధి చెబుతారా.. అన్నది చూడాలి.
Tags:    
  • Kamaal R Khan 
  • Pawan Kalyan 
  • Telugu nEws 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS