• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో టాక్: 'కాలా’ ధోని...

వీడియో టాక్: 'కాలా’ ధోని భలే ఉన్నాడే

By - Tupaki Desk
Update: 2018-03-06 11:37 GMT
అభిమానుల క్రియేటివిటీని చూస్తుంటే టెక్నాలజీకి ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. తమకు ఇష్టమైన హీరోలనో లేక హీరొయిన్ లనో కావాల్సిన రీతిలో ఎడిట్ చేసుకుని అందరితో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా బ్రహ్మాండమైన ప్లాట్ ఫార్మ్ గా ఉపయోగపడుతోంది. ఇప్పుడు రజనికాంత్ కాలాను వదల్లేదు ఔత్సాహికులు. ఇటీవలే విడుదలైన కాలా టీజర్ సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఇప్పటికే 15 మిలియన్ వ్యూస్ దాటేసిన కాలా మేనియా తెలుగులో సైతం 5 మిలియన్ మార్క్ కు దగ్గరగా ఉండటం విశేషం. ఇప్పుడు ఈ క్రేజ్ ని తమ అభిమాన క్రికెటర్ కోసం వాడేసుకున్నారు ధోని ఫాన్స్. అదెలా అనుకుంటున్నారా. కాలా టీజర్ ని పూర్తిగా ఎడిట్ చేసి రజని స్థానంలో ధోనిని పెట్టేసారు.

ఇప్పుడు ఈ వీడియో ఆన్ లైన్ లో విపరీతంగా షేర్ అవుతోంది. రజనిని ఛాలెంజ్ చేస్తూ నానా పటేకర్ తో చెప్పించిన డైలాగ్స్ ఇందులో కపిల్ దేవ్ మాట్లాడినట్టు చూపించి గొడవలకు పోవడం మామూలేగా అని ఈశ్వరి రావు చెప్పిన మాటలను ప్రియాంకా చోప్రా ఒక వేదిక మీద మాట్లాడిన దానికి సింక్ చేసారు. నలుపు గురించి రజని చెప్పే సంభాషణను అద్భుతంగా లిప్ సింక్ చేసుకుని అది నిజంగా ధోనినే మాట్లాడాడా అనిపించేలా ఎడిట్ చేసిన తీరుకు మెచ్చుకోకుండా ఉండలేం. గతంలో లుంగీ కట్టుకుని ధోని చేసిన యాడ్ విజువల్స్ ను కూడా ఈ మేకర్స్ వదలలేదు. మొత్తానికి ధోనిని కాలా చేసేసారు.

దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే ఐపిఎల్ లో చెనై సూపర్ కింగ్స్ టీంని విజయపధంలో చాలా కాలం నడిపించిన ధోని అంటే తమిళులకు ప్రత్యేక అభిమానం. దానికి తోడు సూపర్ స్టార్ రజనికాంత్ ఓ సందర్భంలో తన అభిమాన క్రికెటర్ ధోని అని చెప్పడం వాళ్ళకు బాగా గుర్తు. అందుకే ఈ ఎడిట్ చేసిన టీజర్ తలైవా చూసినా సంతోషిస్తాడు అని ఫాన్స్ నమ్మకం. కొసమెరుపు ఏంటంటే కాలా టీజర్ తో పోటీగా ఈ ధోని కాలా టీజర్ కూడా వ్యూస్ ని పెంచుకుంటూ పోతోంది. కాలానా మజాకా.

Full View
Tags:    
  • kaala Teaser 
  • MS Dhoni Version 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS