• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తారక్ పవర్ ఫుల్ టైటిల్...

తారక్ పవర్ ఫుల్ టైటిల్ మిస్సయ్యాడే

By - Tupaki Desk
Update: 2019-10-28 06:10 GMT
కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ సినిమా మీద బజ్ తీసుకురావడానికి బిజినెస్ కి చాలా హెల్ప్ అవుతాయి. అలాంటి పవర్ ఫుల్ టైటిల్ నే లేటెస్ట్ గా బాలయ్య సినిమాకు పెట్టారు. సౌండింగ్ లోనే పవర్ ఫుల్ అనిపించే ఆ టైటిలే 'రూలర్'. నిజానికి ఇది ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' సినిమాలో ఓ పాటలో వచ్చే పదం. అయితే ఆ పదం వల్ల సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది.

రాజమౌళి కి కూడా ఆ సాంగ్ అంటే ఇష్టమని అప్పట్లో వెల్లడించాడు కూడా. అయితే అప్పుడి నుండి ఎన్టీఆర్ సినిమా ఏది సెట్స్ పై ఉన్నా ఫ్యాన్స్ ఈ టైటిల్  తోనే ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ వేసుకొని సంబరపడిపోయే వారు. ఒక టైంలో 'రూలర్' అంటే తారక్ మాత్రమే కనిపించేవాడు. అందుకే ఓ సంస్థ అప్పట్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించింది కూడా.

అయితే అబ్బాయి టైటిల్ ను లేటెస్ట్ సినిమాకు పెట్టేసుకున్నాడు బాలయ్య. ఈ టైటిల్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారో కానీ ఎట్టకేలకు అబ్బాయి పవర్ టైటిల్ ను బాబాయ్ కొట్టేశాడు. మరి ఈ టైటిల్ తో బాలయ్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
   

Tags:    
  • J NTR 
  • Balakrishna 
  • Ruler Movie 
  • Telugu news 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS