• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవి కూతురి...

శ్రీదేవి కూతురి ప్రొఫెషనల్ థింకింగ్

By - Tupaki Desk
Update: 2018-03-10 03:33 GMT
సినిమా ప్రపంచంలోకి ఒక్కసారి అడుగుపెట్టాక కొన్ని విషయాలను మర్చిపోవాలి. స్టార్ ఇమేజ్ ఏ మాత్రం అందినా ఇక రోజులు గుర్తుండవు. కళ్లు మూసి.. తెరిచే లోపే వయసు ఓ దశను దాటేస్తుంది. రంగుల ప్రపంచంల్ అంతా మాయే. అయితే కళపై ప్రేమ ఉన్న వాళ్లు దానికి న్యాయం చేయకుండా ఉండలేరు. వ్యక్తిగత జీవుతంలో ఇబ్బందులు వచ్చినా కూడా మరో అడుగు వేస్తూనే ఉండాలి. అదే తరహాలో ఇప్పుడు శ్రీదేవి పెద్ద కూతురు నటిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.

జాన్వి హీరోయిన్ అవ్వడం శ్రీదేవి కోరిక కూడా. జాన్విని ఒక కథానాయికగా చూడాలని శ్రీదేవి చాలా సార్లు చెప్పింది. ఆ నమ్మకం తనకు ఉందని కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం జాన్వి ధడఖ్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన మూడు నెలలకే శ్రీదేవి మరణం అందరిని షాక్ గురి చేసింది. గత నెల దుబాయ్ లో శ్రీదేవి శ్వాస ఆగిందని తెలిసి షూటింగ్ వాయిదా పడింది. జాన్వీ తల్లి యొక్క అస్తికలను తన తండ్రి తో కలిసి గత వారం హరిద్వార్ లో జాన్వి కలిపింది. ఇక ధడఖ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలిసి జాన్వీ రెడీ అయ్యింది. గురువారం స్టార్ట్ అయిన షెడ్యూల్ లో జాన్వీ పాల్గొంది. ఇదంతా చూస్తుంటే.. ఒక ప్రక్కన తల్లి పోయిందనే బాధ ఉన్నా కూడా.. ఎంతో ప్రొఫెషనల్ గా షూటింగ్ డేట్స్ వేస్టవ్వకుండా.. అచ్చం శ్రీదేవి తరహాలోనే నిర్మాత గురించి ఆలోచించడం ఆమెలోని ఒక గొప్ప సుగుణం అనే చెప్పాలి.

ఇక ఆమెతో పాటు హీరో ఇషన్ ఖాతార్ కూడా వచ్చాడు. ఇద్దరికి సంబంధించిన కొన్ని ప్రేమ సన్నివేశాలను భాద్ర లో ప్లాన్ చేశాడు దర్శకుడు శశాంక్ ఖైతాన్. సినిమాలో ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్నిటినీ దర్శకుడు పూర్తి చేశాడు. సెకండ్ హాఫ్ మెయిన్ క్లైమాక్స్ సీన్స్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Tags:    
  • JHanvi Kapoor 
  • Telugu NEws 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS