పాలరాతి శిల్పంలా మురిపిస్తున్న ప్రభాస్ హీరోయిన్..!
బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రియులకు నిధిలాంటిది. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అందాలవిందు అదిరిపోతుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిలైన శ్రీలంక సుందరి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు నార్త్ ఇండియా ఆడియన్స్. కానీ సాహో మూవీ 'బ్యాడ్ గర్ల్' అంటే మాత్రం సౌత్ ప్రేక్షకులు కూడా ఇట్టే గుర్తుపడతారు తను జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని. అవును విదేశీ భామగా అడుగుపెట్టిన జాక్వెలిన్.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసింది. కానీ కెరీర్ ఆరంభంలోనే ఘాటైన పెదవి ముద్దులతో ప్రేక్షకులను ఉడికిస్తూ ఊరించింది. ఇమ్రాన్ హష్మీ సరసన జన్నత్-2 సినిమాతో బాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభించింది జాక్వెలిన్.
ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో మెల్లగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే ఫస్ట్ నుండి కూడా జాక్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి తెలిసిందే. హీరోయిన్ అయినప్పటికి సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో జాక్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మడికి దాదాపు ఐదు కోట్లవరకు ఫాలోయర్స్ ఉన్నారు. అయితే ఫ్యాన్స్ కోసం ఈ వయ్యారి తన సోయగాలను ఫోటోల రూపంలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. నిజానికి జాక్ అందాలు చూస్తే ఎవరైనా అలా పడి ఉంటారంతే. తాజాగా అమ్మడు వర్కౌట్ చేస్తూ పాలరాతి శిల్పంలా పోజిచ్చింది. అమ్మడి హొయలను అభిమానులు మతిపోయి చూస్తున్నారు. ఆ పిక్ లో జాక్వెలిన్ ముందుకు వంగి అమాంతం.. వెనక్కి రెండు చేతులను ఒడిసిపట్టింది. ఆహా ఎంత చక్కగా ఉంది జాక్ ఈ పోజులో.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.