• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ గారి VD12 ప్రకటన...

రౌడీ గారి VD12 ప్రకటన వచ్చేసిందిగా

By - Tupaki Desk
Update: 2019-12-18 05:05 GMT
యువ హీరో విజయ్ దేవర కొండ జోరు మామూలు గా లేదు.  వరసబెట్టి ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తున్నాడు.  విజయ్ నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా కు ఇప్పటికే పచ్చ జెండా ఊపాడు.. ప్రస్తుతం ఈ సినిమా కు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.  ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టు ను కూడా లైన్ లో పెట్టాడు విజయ్.

ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పుట్టినరోజు.  ఈ సందర్భంగా దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కనున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.  ఈ సినిమాకు 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు.  ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #VD12 సినిమాను ప్రకటిస్తూ విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా దిల్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.  "హ్యాపీ బర్త్ డే రాజు సర్.  బ్లాక్ బస్టర్ గిఫ్ట్ లోడింగ్.  ప్రేమతో.. గౌరవంతో:  శివ నిర్వాణ & విజయ్ దేవరకొండ" అంటూ ట్వీట్ చేశాడు.  

ఎమోషనల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడం లో శివ నిర్వాణ కు మంచి పట్టుందనే విషయం 'నిన్ను కోరి'.. 'మజిలీ' సినిమాల తో అందరికీ అర్థం అయింది.  ఇలాంటి దర్శకుడు.. విజయ్ లాంటి ఇంటెన్స్ యాక్టర్ కలిస్తే ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఎక్కువే.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.
Tags:    
  • Vijay Devarakonda Movies 
  • Tollywod 
  • Tollywood Latest Movie Updates 
  • Vd12 
  • Vijay Devara Konda And Shiva Nirvana Movie 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS