• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో పాట కోసం ఇంటర్నేషనల్...

సాహో పాట కోసం ఇంటర్నేషనల్ మోడల్

By - Tupaki Desk
Update: 2018-12-16 05:50 GMT
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' ఏ రేంజ్ లో ఉండబోతోందనేది 'షేడ్స్ అఫ్ సాహో: చాప్టర్ 1' ద్వారా అందరికీ తెలిసిపోయింది.  ఆ రేంజ్ సినిమా కాబట్టే షూటింగ్ కు ఎక్కువ సమయం తీసుకుంటోందని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు.  ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో పాటుగా పులువూరు బాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇంటర్నేషనల్ బ్యూటీ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఒక గ్లోబల్ బ్యూటీ తో సాంగ్ ప్లాన్ చేస్తే ఇంటర్నేషనల్ అప్పీల్ వస్తుందని భావిస్తున్నారట.  ప్రస్తుతం ఆ సుందరి కోసం సెర్చింగ్ సాగుతోందట. త్వరలో ఈ బ్యూటీ కి సంబందించిన వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

ఇప్పటికే 'సాహో' పై క్రేజ్ భారీ గా ఉంది. ఇలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా జోడిస్తే అంచనాలను మరింతగా పెరగడం ఖాయమే. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల కానుంది. 
Tags:    
  • Saaho Movie 
  • International Model 
  • Prabhas 
  • telugu News 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS