• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్ రాధేశ్యామ్.. ఆ...

ప్ర‌భాస్ రాధేశ్యామ్.. ఆ ఒక్కటీ అడ‌క్కు!!

By - Tupaki Desk
Update: 2021-05-22 06:38 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ - పూజా హెగ్డే జంట‌గా రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు? ఇంకా ఎంత షూటింగ్ పెండింగ్ లో ఉంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికింది.రాధేశ్యామ్ కి సంబంధించి ఇంకా 10రోజుల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఒక పాట‌ను ప్ర‌ధాన తారాగ‌ణంపై చిత్రీక‌రించాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ పాట చిత్రీక‌ర‌ణ గురించి ఆలోచించుకుండా రిలీజ్ గురించి ఆలోచించాల‌నేది ట్రేడ్ వ‌ర్గాల ఒత్తిడి అని తెలిసింది. కానీ ఆ పాట వ‌ల్ల హిందీ మార్కెట్ కి క‌లిసొస్తుంద‌ని షూట్ చేయాల్సిందేన‌ని టీసిరీస్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి.

దీంతో తొలుత వ‌దిలేద్దామ‌ని భావించినా ఇప్పుడు ఆ పాట‌ను పూర్తి చేసేందుకు యువి క్రియేష‌న్స్ - టి సిరీస్ వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయ‌ట‌.జూన్ నెల మూడోవారానికి పెండింగ్ లో ఉన్న సాంగ్ ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. మ‌రోవైపు నిర్మాణానంత‌ర ప‌నుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. రిలీజ్ తేదీపై చిత్ర‌బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.
Tags:    
  • Radheshyam 
  • Prabhas 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS