• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐకాన్ స్టార్ వార‌సుల...

ఐకాన్ స్టార్ వార‌సుల పెయింటింగ్ స్కిల్

By - Tupaki Desk
Update: 2021-11-03 02:59 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహా జంట‌ వార‌సుల అల్ల‌రి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అల్లు అయాన్ ని మించి అల్ల‌రి పిడుగులా ఆట‌ప‌ట్టిస్తుంది అల్లు అర్హ‌. ఇటీవ‌లే శాకుంత‌లం చిత్రంతో బాల‌న‌టిగా డెబ్యూ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక అర్హ - అయాన్ ఇద్ద‌రూ పెయింటింగ్ చేస్తే ఎంత సంద‌డిగా ఉంటుందో ఇదిగో ఈ ఫోటోలే సాక్ష్యం. మామ్ స్నేహారెడ్డితో క‌లిసి వాల్ పెయింటింగ్ లో వార‌సులు నిమ‌గ్న‌మ‌య్యారు. రంగుల ప్యాలెట్ ని చేత‌ప‌ట్టి అలా బ్ర‌ష్ తో రంగులు అద్దుతూ పెయింటింగ్ ఎక్స్ ప‌ర్ట్ ల‌నే త‌ల‌పిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. డాడీతో పోటీప‌డుతూ అల్ల‌రి గ‌డుగ్గాయ్ వేషాలు వేయ‌డంలోనే కాదు అల్లు అర్హ అన్ని విద్య‌ల్లోనూ తానే మేటి అని నిరూపిస్తోంది. టోట‌ల్ ఫ్యామిలీ పెయింటింగ్ అన‌త‌రం దిగిన ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో స్నేహారెడ్డి కజిన్స్ కూడా క‌నిపిస్తున్నారు. అర్హ‌.. అయాన్ ల‌తో పాటు ఇంకా కిడ్స్ ఈ ఫోటోలో ఉన్నారు.

బ‌న్ని మ‌రోవైపు పుష్ప చిత్రాన్ని డెడ్ లైన్ ప్ర‌కారం పూర్తి చేసి రిలీజ్ చేయించేందుకు అహోరాత్రులు శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి వేణు శ్రీ‌రామ్ తో ఐకాన్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అటుపైనా పుష్ప 2 కోసం సుకుమార్ తో జోడీ క‌డ‌తాడు.
Tags:    
  • Allu Arjun 
  • Allu Arha 
  • Allu Ayaan 
  • Sneha Reddy 
  • Shaakuntalam 
  • pushpa 
  • painting 
  • socialmedia 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS