• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నన్ను వెంకీ...

నన్ను వెంకీ కష్టపడనివ్వలేదు : అఖిల్

By - Tupaki Desk
Update: 2019-01-26 09:57 GMT
అఖిల్‌ మూడవ సినిమా 'మిస్టర్‌ మజ్ను' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. కాని అంచనాలను ఈ చిత్రం అందుకోలేక పోయిందని చెప్పాలి. అఖిల్‌ బాడీలాంగ్వేజ్‌ మరియు లుక్‌ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో బాగుందనే టాక్‌ వచ్చింది. నటన కూడా గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో బాగుందని అంటున్నారు. అయితే అఖిల్‌ మాత్రం ఈ చిత్రంలోని తన పాత్రపై సంతృప్తి చెందినట్లుగా లేడు.

తాజాగా సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన అఖిల్‌.. ఈ సినిమా చేస్తున్నప్పుడు అన్ని సీన్స్‌ కూడా చాలా సింపుల్‌ గా చేశాను. ప్రతి సీన్‌ కూడా వెంకీ చేసి మరీ చూపించడంతో సునాయాసంగా చేసేశాను. ఒక్క సీన్‌ అయినా బాబోయ్‌ అన్నట్లుగా ఇబ్బంది పడలేదు. ఏ ఒక్క సీన్‌ కు కూడా ముందు రోజు ప్రాక్టీస్‌ చేయనవసరం రాలేదు. సినిమా కథ వినప్పుడే క్యారెక్టర్‌ బాగుందనే చేశాను తప్ప, ఈ సినిమాతో తన ప్రతిభ కనబర్చవచ్చు అనే ఉద్దేశ్యం నాకు లేదని అఖిల్‌ తేల్చి చెప్పాడు.

చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరు కష్టపడి పని చేశారు. అందరం కష్టపడి పని చేశాం కనుకే మంచి ఔట్‌ పుట్‌ వచ్చింది. నా ఒక్కడి వల్లే ఇదంతా అయ్యిందంటే నేను ఒప్పుకోను. సినిమాను థియేటర్‌ లో ప్రేక్షకులతో కలిసి చూస్తున్న సమయంలో వారు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అందుకే సినిమా పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి వచ్చానంటూ అఖిల్‌ చెప్పుకొచ్చాడు. మిస్టర్‌ మజ్ను చిత్రం ఒక మంచి ప్రేమ కథ అంటూ అఖిల్‌ పేర్కొన్నాడు.
Tags:    
  • Akhil Akkineni 
  • Mr Majnu 
  • Venky Atluri 
  • Tollywood Updates 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS