• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బట్ట తల బ్యాచిలర్స్‌ పై...

బట్ట తల బ్యాచిలర్స్‌ పై హాట్‌ బ్యూటీ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2019-11-13 09:31 GMT
ఒక సినిమా లో హీరో ఒకటి రెండు వెంట్రుకలు ఊడిపోవడం తోనే క్యాన్సర్‌ వచ్చినంతగా బాధపడుతూ జీవితం లో ఏదో కోల్పోయిన ఫీలింగ్‌ కు గురవుతాడు. అంత కాకున్నా చాలా మంది జుట్టు ఊడి పోతుందని తెగ బాధపడి పోతూ ఉంటారు. మూడు పదుల వయసు రాక ముందే చాలా మంది కి సగం కు పైగా జుట్టు ఊడి పోయి బట్టతల వచ్చేస్తుంది. అలాంటి వారి బాధలను.. వారి మనో భావాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చిత్రం 'బాలా'.

ఈ చిత్రం లో ఆయుష్మాన్‌ ఖరానా హీరో గా నటించగా భూమి పడ్నేకర్‌.. యామీ గౌతమ్‌ హీరోయిన్స్‌ గా నటించారు. సినిమా కు పాజిటివ్‌ టాక్‌ దక్కడం తో పాటు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి వారం లోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కు దగ్గర అయినట్లుగా సమాచారం అందుతోంది. ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన యామీ గౌతమ్‌ ఒక ఇంటర్వ్యూలో బట్ట తల కుర్రాళ్ల గురించి మాట్లాడుతూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

బట్ట తల ఉన్న వ్యక్తి ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే చేసుకుంటారా అంటూ ప్రశ్నించిన సమయం లో ఆమె తడుముకోకుండా అందులో ఏముంది.. తప్పకుండా చేసుకుంటాను అంటూ చెప్పేసింది. నిజం చెప్పాలంటే బట్టతల ఉన్న వారు చాలా శాంతంగా ఉంటారు. వారు ఎక్కువగా ఆలోచించడం తో పాటు మంచి వారుగా ఉంటారు. బట్టతల ఎక్కువ ఉన్నంత మాత్రాన వారిని చిన్న చూపు చూడ వద్దంటూ యామీ గౌతమ్‌ అభిప్రాయ పడింది.

బట్ట తల ఉన్నంత మాత్రాన వారిలో వారు బాధ పడవద్దని సూచించింది. వాళ్లని వాళ్లు మొదట ప్రేమించుకోవాలి. ఆ తర్వాత ఇతరులు వారిని ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఇదే విషయాన్ని సినిమాలో చూపించినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో ఆమెకు బట్ట తల బ్యాచిలర్స్‌ వారి ఫొటోలను ఈ అమ్మడితో షేర్‌ చేస్తున్నారట. నన్ను పెళ్లి  చేసుకోమంటూ ఆమెను కోరుతున్నారట.

Tags:    
  • Bala 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Yami 
  • Yami Gautam 
  • Bollywood Latest Updates 
  • Bollywood News 
  • Bollywood Movie News 
  • Bald Head 
  • Tupaki News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS