• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్లకు ఎనర్జీ అదే

హీరోయిన్లకు ఎనర్జీ అదే

By - Tupaki Desk
Update: 2017-10-06 23:30 GMT
హీరోలే కాదు మేము కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలం అనేలా ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ కథానాయికలు. అంతే కాకుండా వారి కెరీర్ కు ఆ సినిమాలు మంచి బూస్ట్ ని ఇస్తున్నాయని చెప్పాలి. ఏ మాత్రం ఆలోచించకుండా కరెక్ట్ కథలొస్తే కథానాయికలు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలోను చిత్ర కథానాయికలు లేడి ఓరియెంటెడ్ సినిమాలను తీస్తున్నారు.

అంతే కాకుండా కొందరికి వారి కెరీర్ కాస్త డౌన్ అయినప్పుడు ఆ చిత్రాలు ఎనర్జీని ఇస్తున్నాయి. గతంలో అనుష్క అరుంధతితో ఏ స్థాయిలో తన స్టామినాను చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఆమె కెరీర్ ను ఈక్వల్ గా సెట్ చేసుకుంటూ వస్తోంది. ఎక్కువగా హీరోయిన్స్ కథలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయడానికే ఇష్టపడుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇపుడు రాజుగారి గది సినిమాలో మేజర్ రోల్ చేయబోతోంది. ఆ సినిమా మొత్తం సమంత చుట్టే తీరుగుతుందట. అలాగే తమన్నా కూడా ప్రస్తుతం క్వీన్ అనే చిత్రం చేస్తోంది. బాలీవుడ్ రీమేక్ గా వస్తున్న ఆ సినిమా కోసం మిల్కి బ్యూటీ చాలా ఇష్టంగా చేస్తోంది. ఆ కథలో కూడా తమన్నా పాత్ర హైలెట్ అవ్వడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక రీసెంట్ గా  తాప్సి కూడా ఆనందోబ్రహ్మ అని నవ్వుతో భయాన్ని భయపెట్టే ప్రయత్నం చేసి అందరిని అలరించింది. ఆ చిత్రం ఆమె కెరీర్ కు చాలా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. వరుస అపజయాలతో ఉన్న తాప్సి ఆ చిత్రంతో కొంచెం హ్యాపీ అయ్యింది. అంజలి కూడా గీతాంజలి తరువాత చతికిలపడినా.. ఇప్పుడు బెలూన్ తో వస్తోంది. ఇక అదే తరహాలో చాలా మంది హీరోయిన్స్ హర్రర్ - థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాలను తీసి వారి కెరీర్ కు మంచి ఎనర్జీని తెచ్చుకున్నారు.   
Tags:    
  • Heroines 
  • Telugu NEWs 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS