• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ తో దర్శకుడి...

హీరోయిన్ తో దర్శకుడి నగ్నపూజలు

By - Tupaki Desk
Update: 2017-05-29 13:10 GMT
ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏమైనా చేసేస్తాయనేందుకు ఇదో ఉదాహరణ. జనాల్లో మూఢనమ్మకాలు ఇంకా అంతో ఇంతో ఉన్నాయనే మాట ఒప్పుకోవాల్సి వచ్చినా.. ఈ కాన్సెప్ట్ ను అడ్డం పెట్టుకుని ఫిలిం ఇండస్ట్రీపై దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చేందుకు ఛానల్స్ ఏ మాత్రం వెనకాడ్డం లేదు.

తాజాగా ఓ ఛానల్ లో ప్యానల్ డిస్కషన్ చేశారు. హిట్స్ కోసం కొందరు దర్శకులు.. నిర్మాతలు.. పలువురు హీరోయిన్లతో నగ్నపూజలు చేయిస్తున్నారని.. ఇలా చేయడం ద్వారా భారీ హిట్స్ కొట్టచ్చని భావిస్తున్నారన్నది ఈ డిస్కషన్ లో మెయిన్ ఎజెండా. ఇందులో ఎంత వాస్తవం ఉందనే సంగతి చెప్పేందుకు ఎవరి దగ్గరా ఏ ఆధారాలు లేవు కానీ.. ఓ జ్యోతిష్కుడు వెంటనే అందేసుకున్నాడు.

ఓ దర్శకుడు ఈ మధ్యనే ఇలాంటి నగ్నపూజా కార్యక్రమాన్ని ఓ పేరుమోసిన హీరోయిన్ తో చేయించాడని తనకు తెలిసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్  పేరూ.. ఆ డైరెక్టర్ పేరూ వీళ్లు చెప్పరు.. ఎందుకంటే అందులో వాస్తవం ఏ మాత్రం నర్మగర్భంగా వీళ్లకూ తెలుసు. కానీ ఇలా చిలవలు పలువలు అల్లితేనే రేటింగ్స్ వస్తాయి కదా.

మరికొందరు ఔత్సాహికులు అయితే.. గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లతో ఇబ్బందులు పడుతున్న ఓ దర్శకుడి పేరును.. ఓ స్టార్ హీరోయిన్ పేరును ఊహించేసి లింకులు కలిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నగ్నపూజలు చేయిస్తే.. రికార్డులు దుమ్ము దులిపేయచ్చని టాలీవుడ్ నమ్ముతోంది అంటూ జనాలను నమ్మించే ప్రయత్నంగా కనిపిస్తోందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Heroine 
  • Director 
  • Nude Homams 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS