• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మత్తెక్కిస్తున్న కుమారి...

మత్తెక్కిస్తున్న కుమారి సైడు కోసేస్తోందిగా!

By - Tupaki Desk
Update: 2020-03-25 13:40 GMT
కుమారి కెరీర్ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. `అలా ఎలా` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముంబై హాట్‌ బాంబ్ హెబ్బా ప‌టేల్ తొలి సినిమాతో ఆక‌ట్టుకుని `కుమారి 21ఎఫ్‌`తో కుర్రాళ్ళకి కంటిపై కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. తెర‌పై ఛాన్స్ దొరికినప్పుడల్లా తన నడుమందాలను చూపిస్తూ మతి పోగొట్టింది. మరోవైపు యంగ్ హీరో రాజ్‌ తరుణ్ తో లిప్‌ కిస్ లు లాగించేస్తూ చెల‌రేగి పోయింది. బోల్డ్ పాత్రతో హెబ్బా మైమరపించింది. దీంతో ఈ సెక్సీ భామ యూత్‌ కలల రాణిగా మారిపోయింది. ఆ తర్వాత కూడా చాలా బోల్డ్ గా ఉండే పాత్రలతో.. హెబ్బా అంటే బోల్డ్ రోల్స్ కే పరిమితం అనేలా చేసుకుంది.  దీంతో వరుసగా అలాంటి ఆఫర్సే వస్తుండటంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. పైగా ఈ బ్యూటీ అమాయకత్వాన్ని ద‌ర్శ‌క నిర్మాతలు..  కొందరు హీరోలు కూడా బాగా వాడేసుకున్నారు. ఇలానే ఉంటే తన కెరీర్‌ ట్రాక్‌ తప్పుతుందని భావించిన ఈ హాట్‌ గర్ల్ కొన్నిరోజుల‌ విరామం తీసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు సినిమాలు చేయలేదు.

ఇప్పుడు తిరిగి పుంజుకుంటోంది. అవకాశాల వేటలో పడింది. అందులో భాగంగా తాజాగా ఓ ఫోటో షూట్ కి హెబ్బా అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో ఆమె ఓరచూపులతో క‌వ్విస్తున్నలుక్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. లంగా ఓణీలో వోణీ ఏమైందో కానీ.... మ‌త్తెక్కించే టాప్ ని ధరించి చిత్తు చేసే చూపులతో రెచ్చిపోతోంది. మామూలుగానే మత్తెక్కించేలా ఉండే హేబ్బా ఇలా వయ్యారంగా.. మైకం నిండిన చూపులతో అదోరకంగా చూస్తే ఏ కుర్రాడు అయినా కుదురుగా ఉండ‌గ‌ల‌డా?.

ఇక హెబ్బా కెరీర్‌ పరంగా చూస్తే... ఇటీవల `భీష్మ`లో గెస్ట్ రోల్ లో మెరిసిన ఈ ముంబయి భామ ప్రస్తుతం రాజ్‌ తరుణ్ తో మరోసారి `ఒరేయ్‌ బుజ్జిగా`లో కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు రామ్‌ హీరోగా రూపొందుతున్న `రెడ్‌`లో ఐటెమ్‌ నెంబర్ లో తన గ్లామర్‌ షోతో మరింత కిక్కెంచేందుకు సిద్ధంగా  ఉంది. హీరోయిన్ గా మాత్రం ఇప్పుడు  హెబ్బాకి ఇప్పుడు ఒక్క ఆఫర్‌ కూడా లేకపోవడం విచారకరం.
Tags:    
  • Hebah Patel A Hot Distraction 
  • Hebah Patel caught in a web series 
  • Hebbha Patel Web Series 
  • Tollywood 
  • Tollywood Web Series 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS