• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి కోసం ఎన్టీఆర్...

రాజమౌళి కోసం ఎన్టీఆర్ క్వింటాల్

By - Tupaki Desk
Update: 2018-12-04 08:00 GMT
ఆర్ఆర్ఆర్ తాలూకు అఫీషియల్ అప్ డేట్స్ రావడం లేదు కానీ అభిమానుల్లో మాత్రం దాని మీద ఎడతెగని ఆసక్తి నెలకొని ఉంది. ఇద్దరు హీరోల గెటప్స్ ఎలా ఉంటాయి వాళ్ళ నేపథ్యం ఏంటి అనే దాని గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి. స్వాతంత్రం రాకముందు బ్యాక్ డ్రాప్ అనే విషయం మాత్రం దాదాపు స్పష్టమైనట్టే.ఇకపోతే మరొక ఆసక్తిరమైన అప్ డేట్ చర్చకు దారి తీస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తన పాత్ర కోసం ఏకంగా క్వింటాల్ అంటే వంద కిలోలకు పైగా బరువు పెరగబోతున్నాడనే టాక్ హాట్ టాపిక్ గా మారింది.

దానికి తగ్గట్టే షూటింగ్ ఓపెనింగ్ రోజుతో పాటు మొన్న బయటికి వచ్చిన లీక్డ్ ఫోటోలో సైతం ఎన్టీఆర్ ఒళ్ళు చేసినట్టు కనిపించడం ఈ అనుమానాలకు దారి తీస్తోంది. అరవింద సమేత వీర రాఘవ కోసం ఒళ్ళు హూనం చేసుకుని విదేశీ ట్రైనర్ సహాయంతో ఆరు పలకల దేహాన్ని సాధించిన తారక్ ఇంత తక్కువ గ్యాప్ లోనే అంత బరువు అంటే సాహసమే.

అసలు బ్యాక్ డ్రాప్ గురించే సస్పెన్స్ అంతుచిక్కక ఫ్యాన్స్ సతమతమవుతుంటే ఇప్పుడీ వంద కిలోల న్యూస్ షాక్ ఇచ్చేదే. అయినా రాజమౌళి ఏదైనా సమయం వచ్చినప్పుడే చెప్తాడు కాబట్టి వెయిట్ చేయడం తప్ప ఎవరు ఏం చేయలేని పరిస్థితి. వినయ విధేయ రామ చివరి పాట కోసం కొంత బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్ డిసెంబర్ 25న జరిగే ఆడియో రిలీజ్ లో పాల్గొనాల్సి ఉంది. తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం తాను కూడా ఏదైనా స్పెషల్ లుక్ లోకి మారాల్సి ఉంటుందేమో జక్కన్న చరణ్ లకు మాత్రమే తెలుసు. మొత్తానికి విడుదలకు చాలా టైం ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ ఇప్పటి నుంచే హాట్ డిస్కషన్స్ లో భాగంగా మారిపోయింది..
Tags:    
  • Jr NTR 
  • Rajamouli 
  • RRR 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS