• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లి డేట్ ప్రకటించిన...

పెళ్లి డేట్ ప్రకటించిన స్టార్ సెలబ్రిటీ కపుల్!

By - Tupaki Desk
Update: 2021-04-13 16:30 GMT
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా తమ పెళ్లి తేదీని ఈరోజు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. 2020 సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ నెల చివరిలో అంటే.. ఏప్రిల్ 22న వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్నీ విష్ణు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో #JwalaVished అనే హ్యాష్‌ట్యాగ్‌తో పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఫోటోను పోస్ట్ చేశాడు. అలాగే "జీవితం ఒక ప్రయాణం.. దానిని అలా దగ్గరికి తీసుకోండి. అలాగే నమ్మకంతో ఉండండి. మీ ప్రేమ, మద్దతు ఎప్పటిలాగే కావాలి" అంటూ రాసుకొచ్చాడు. అలాగే షేర్ చేసిన పెళ్లి పత్రికలో ఇలా రాసి ఉంది. "మా కుటుంబాల ఆశీర్వాదంతో మా పెళ్లి వార్తలను పంచుకోవడం ఆనందంగా ఉంది. దగ్గరివారు అలాగే ప్రియమైనవారి సమక్షంలో ఒక ప్రైవేట్ వ్యవహారంలా మా పెళ్లి మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మేము పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నాం.

ఈ ప్రేమ, విధేయత, స్నేహం మరియు సమైక్యతలు మేము జర్నీ ప్రారంభించినప్పటి నుండి మీరు మాపై చూపినదానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇకపై మీ ఆశీర్వాదం కోరుతున్నాం" అని ఉంది. ఈ సెలబ్రిటీ కపుల్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే వీరి ప్రేమ విషయం సోషల్ మీడియాలో తెలిపారు. జ్వాలా పుట్టినరోజున విష్ణు ఆమెకు ప్రొపోజ్ చేసాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలోనే జ్వాలాగుత్తా వారి నిశ్చితార్థాన్ని సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే వీరిద్దరూ కూడా ఇదివరకు వేరేవాళ్లను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. విశాల్ ఇంతకు ముందు రజిని నటరాజ్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో బంధం 2018లో ముగిసింది. ఆమెకు విష్ణుకి ఆర్యన్ అనే కొడుకు ఉన్నాడు. ఇక చేతన్ ఆనంద్ తో జ్వాలాగుత్తా ఫస్ట్ మ్యారేజ్ 2011లో విడాకులతో ముగిసింది. ప్రస్తుతం విష్ణువిశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే రానా అరణ్య సినిమాలో మెరిసాడు.
Tags:    
  • Gutta Jwala 
  • Vishnu Vishal 
  • Kollywood 
  • Latest News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS